Song lyrics for Nuvvena

Nuvvena Song Lyrics in English Font From Raam Telugu Movie Starring   Genelia D'Souza,Nithiin in Lead Roles. Cast & Crew for the song " Nuvvena" are Hariharan,Swetha Mohan , director

Nuvvena Song Lyrics



నువ్వేనా ఎదలో నువ్వేనా
నువ్వేనా ఎదురుగా నువ్వేనా

అడుగడుగునా నన్నే నడిపే
రహ దారివి నువ్వేనా
అణువణువునా నన్నే తడిపే
రస గోదారివి నువ్వేనా

నువ్వేనా
హోఓ నువ్వేనా

నువ్వేనా ఎదలో నువ్వేనా
నువ్వేనా ఎదురుగా నువ్వేనా

నీలి నింగి నువ్వేనా నెల రాజు నవ్వు నువ్వేనా
గాలి ఈలా నువ్వేనా ఆ నువ్వు నేను కానా

పూల మాల నువ్వేనా ఆ మేఘ మాల నువ్వేనా
రాగ మాల నువ్వేనా నీలోన నేను లేనా హోఓ

ప్రపంచము సమస్తము సమాప్తమవుతున్నా
చెరో సగం మరో జగం అనేది మనమేనా

నువ్వేనా హోఓ నువ్ నువ్వేనా
నువ్వేనా
ఎదలో నువ్వేనా
నువ్ నువ్వేనా
ఎదురుగా నువ్వేనా

చెంప నునుపు నువ్వేనా న పెదవి ఎరుపు నువ్వేనా
ముందు మురుపు నువ్వేనా అనలేను ఇంత కన్నా

సొగసు నదులు నువ్వేనా సరసాల నిధులు నువ్వేనా
మధన తిధులు నువ్వేనా ఇకపైన ఆపుతున్నా

వసంతమూ హేమంతము శరథు ఏమైనా
యుగాంతము సుకాంతమవు చరిత్ర మనదేనా

నువ్వేనా ఎదలో నువ్వేనా
నువ్వేనా ఎదురుగా నువ్వేనా

అడుగడుగునా నన్నే నడిపే
రహ దారివి నువ్వేనా
అణువణువునా నన్నే తడిపే
రస గోదారివి నువ్వేనా

నువ్వేనా
హోఓ నువ్వేనా

నువ్వేనా ఎదలో నువ్వేనా
నువ్వేనా ఎదురుగా నువ్వేనా
Song Name Nuvvena lyrics
Singer's Hariharan,Swetha Mohan
Movie Name Raam Telugu
Cast   Genelia D'Souza,Nithiin

Which movie the " Nuvvena" song is from?

The song " Nuvvena" is from the movie Raam Telugu .

Who written the lyrics of " Nuvvena" song?

director written the lyrics of " Nuvvena".

singer of " Nuvvena" song?

Hariharan,Swetha Mohan has sung the song " Nuvvena"