Song lyrics for Hate U

Hate U Song Lyrics in English Font From Happy Telugu Movie Starring   Allu Arjun,Genelia D'Souza in Lead Roles. Cast & Crew for the song " Hate U" are Ranjith,Hansika , director

Hate U Song Lyrics

గోవిందా చూడవయ్యా వీళ్లిద్దరి వింత గోల
గోరంత దానికైనా కొండంత యుద్ధ లీల
ఇద్దరి మధ్య హేట్ యు
ఇంట బయట హేట్ యు
రేయి పగలు హేట్ యు
ఎప్పుడు చూడు హేట్ యు

వెక్కిరింతలే చూసినప్పుడే అమ్మాయి పలికే ఐ హేట్ యు
తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు
కుప్పి గంతులు కోతి చేష్టల కుర్ర కుంక ఐ హేట్ యు
కీచు కూతలా కుళ్ళు మోతువే కర్రీ కేక ఐ హేట్ యు

ఐ హేట్ యు సేమ్ టూ యు ఐ హేట్ యు

హే గలాటాలా తోనే రోజులు అన్ని గడచును గా
గళాసులు పల్లాలన్నీ రోజూ పగులును గా

హిరోషిమే వద్దోయ్ హోం హోం
చిరాకు తేవద్దే హోం హోం
కబుర్లు చెప్పొద్దోయ్ హోం హోం
కట్టింగ్లు ఇవ్వద్దే హాయ్ హాయ్
చి చి పోవే చింపిరి పెంటమ్మా

ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా
ఎదురుగా మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా

వెక్కిరింతలే చూసినప్పుడే అమ్మాయి పలికే ఐ హేట్ యు
తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు

ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవు గా
ఈ ఇంట్లోనా మాత్రం ఎపుడు 90 తగ్గవు గా

జిగురు పేస్ నీదే హోం హోం
తగుల్తాయి నీకే హోం హోం
పొగరుబోతు నువ్వే హోం హోం
పగుల్తాది నీకే
తు తు పోరా తుంటరి పెంటయ్య

ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా
ఎదురుగా బన్నీ ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా

వెక్కిరింతలే చూసినప్పుడే అమ్మాయి పలికే ఐ హేట్ యు
తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు
కుప్పి గంతులు కోతి చేష్టల కుర్ర కుంక ఐ హేట్ యు
కీచు కూతలా కుళ్ళు మోతువే కర్రీ కేక ఐ హేట్ యు
Song Name Hate U lyrics
Singer's Ranjith,Hansika
Movie Name Happy Telugu
Cast   Allu Arjun,Genelia D'Souza

Which movie the "Hate U" song is from?

The song " Hate U" is from the movie Happy Telugu .

Who written the lyrics of "Hate U" song?

director written the lyrics of " Hate U".

singer of "Hate U" song?

Ranjith,Hansika has sung the song " Hate U"