Song lyrics for Kaani Ippudu

Kaani Ippudu Song Lyrics in English Font From Bommarillu Telugu Movie Starring   Genelia D'Souza,Siddharth in Lead Roles. Cast & Crew for the song " Kaani Ippudu" are Devi Sri Prasad (DSP) , director

Kaani Ippudu Song Lyrics



కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ప్రేమకోసం ఏకంగా తాజ్మహలే కట్టాడు
షాజహానికి పనిలేదా అనుకున్నాను
ప్రేమకన్నా లోకంలో గొప్పదేది లోకంలో లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను

ఓహ్ ఓహ్ ఓహ్ అరేయ్ ఇంతలో ఏదేదో జరిగిందిరో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ప్రేయసి ఊహల్లో లైఫ్ అంత గడిపేస్తూ
అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

గాలిలోన రాతలు రాస్తే మాయరోగం అనుకున్నా
మాటిమాటికి తడబడుతుంటే
రాతిరిదింకా దిగలేదనుకున్నాను

ఓహ్ ఓహ్ ఓహ్ అది ప్రేమని ఈరొజేఏ తెలిసిందిరో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ఓఓఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
నీకోసం పుట్టీ నీకోసం పెరిగే
హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్

ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం
నేనొక్కడినే ఎందుకు మిస్ అయ్యాను

ఓహ్ ఓహ్ ఓహ్ ఈ రోజుల ఏ రోజు అవలేదురో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
Song Name Kaani Ippudu lyrics
Singer's Devi Sri Prasad (DSP)
Movie Name Bommarillu Telugu
Cast   Genelia D'Souza,Siddharth

Which movie the "Kaani Ippudu" song is from?

The song " Kaani Ippudu" is from the movie Bommarillu Telugu .

Who written the lyrics of "Kaani Ippudu" song?

director written the lyrics of " Kaani Ippudu".

singer of "Kaani Ippudu" song?

Devi Sri Prasad (DSP) has sung the song " Kaani Ippudu"