Song lyrics for Namahaa namahaa

Namahaa namahaa Song Lyrics in English Font From Tenth class Telugu Movie Starring   Bharath,Saranya Nag in Lead Roles. Cast & Crew for the song " Namahaa namahaa" are Shravani,Hariharan , director

Namahaa namahaa Song Lyrics



నమహా నమహా ఎగసే సొగసా
నీలో నిగనిగకు

నమహా నమహా ఊరికే వయసా
నీలో తపనలకు

ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు
ఈ కన్నె గంధాలకు
వయ్యారాల నడుంఒంపుకు

కవ్వించే నీ కళ్ళకు
బంధించే కౌగిళ్ళకు
పదహారేళ్ళ పరువాలకు

నమహా నమహా ఎగసే సొగసా
నీలో నిగనిగకు

నమహా నమహా ఊరికే వయసా
నీలో తపనలకు

బుగ్గలే చూస్తూ ఉంటె నాలో ఏదో తాపం
ప్రాయామే అర్పిస్తోంది దాసోహం

ముద్దుకే మారాం చేసి మొహం రేపే మైకం
ఇంతగా వేధిస్తుంది ఈ దేహం

చెలీ చెమటలలో చిలిపి స్నానం

ప్రియా పెదవులతో మధుర గానం

నమహా నమహా ఎగసే సొగసా
నీలో నిగనిగకు

నమహా నమహా ఊరికే వయసా
నీలో తపనలకు

ఎప్పుడు చూడలేదు కల్లోనైనా మైనా
అందుకే ఆరాటాలు నాలోన

చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా
ఎందుకు నీలో ఇంత హైరానా

చెలీ కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా

ప్రియా తుంటరీడులోన సిగ్గు మాయమవునా

నమహా నమహా ఎగసే సొగసా
నీలో నిగనిగకు

నమహా నమహా ఊరికే వయసా
నీలో తపనలకు

ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు
ఈ కన్నె గంధాలకు
వయ్యారాల నడుంఒంపుకు

కవ్వించే నీ కళ్ళకు
బంధించే కౌగిళ్ళకు
పదహారేళ్ళ పరువాలకు

నమహా నమహా ఎగసే సొగసా
నీలో నిగనిగకు

నమహా నమహా ఊరికే వయసా
నీలో తపనలకు
Song Name Namahaa namahaa lyrics
Singer's Shravani,Hariharan
Movie Name Tenth class Telugu
Cast   Bharath,Saranya Nag

Which movie the "Namahaa namahaa" song is from?

The song " Namahaa namahaa" is from the movie Tenth class Telugu .

Who written the lyrics of "Namahaa namahaa" song?

director written the lyrics of " Namahaa namahaa".

singer of "Namahaa namahaa" song?

Shravani,Hariharan has sung the song " Namahaa namahaa"