Song lyrics for Adugaduguna

Adugaduguna Song Lyrics in English Font From Okkadunnadu Telugu Movie Starring   Gopi Chand,Neha Jhulka in Lead Roles. Cast & Crew for the song " Adugaduguna" are Shiva Naagulu , director

Adugaduguna Song Lyrics



అడుగడుగునా పడిపోయినా ఆగే విల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకొనే వరకు
అడుగడుగునా పడిపోయిన ఆగే విల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా

ఓ నిమిషమైన నిదరపోవా నిలవనివే నిరీక్షణమా
నే వెతుకుతున్న ఎదుట పడవే తోలి వెలుగు తిరమా

అడుగడుగునా ప్రతి మలుపున రోజు నా వెంటే పడకు
విడవని పంతముగా నా ప్రాణం తినకు

ని కళల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా
నా దిగులు మంటే తగులుతుంటే రాగలవే కాలమా

అడుగడుగునా పడిపోయిన ఆగే విల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
Song Name Adugaduguna lyrics
Singer's Shiva Naagulu
Movie Name Okkadunnadu Telugu
Cast   Gopi Chand,Neha Jhulka

Which movie the "Adugaduguna" song is from?

The song " Adugaduguna" is from the movie Okkadunnadu Telugu .

Who written the lyrics of "Adugaduguna" song?

director written the lyrics of " Adugaduguna".

singer of "Adugaduguna" song?

Shiva Naagulu has sung the song " Adugaduguna"