Song lyrics for Ye Cheekati

Ye Cheekati Song Lyrics in English Font From Happy days Telugu Movie Starring   Nikhil Siddharth,Tamannaah Bhatia,Varun Sandesh in Lead Roles. Cast & Crew for the song " Ye Cheekati" are Ranjith,Sunitha Upadrashta , director

Ye Cheekati Song Lyrics



ఓ ఓ ఓహో ఓ ఓఓఓ ఓఓఓ ఓహో
ఓ ఓ ఓహో ఓ ఓఓఓ ఓఓఓ ఓహో
సైనారా సైనారా సైనారా సైనారా

ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి
ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలీ

ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోనియ్
స్నేహాల తీరమే చేరువై రాని

ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో కలలే కనాలి
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో నిజమే అవాలి

పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయిరాగమే
ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి

సైనారా సైనారా సైనారా సైనారా

కలతే పడకు కల నిజమయ్యే వరకు
గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు
ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా

ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో కలలే కనాలి
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో నిజమే అవాలి

పదే పదే పాడుకోవాలి మదె ఇలా హాయిరాగమే
ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి

ఓఓ ఓహో ఓఓ ఓహో సైనారా సైనారా

గతమే మరిచి చెయ్ కలిపేందుకు చూడు
ఎదనీ పరచి ప్రేమకు పల్లవి పాడు

ఈ సందేలా అందించని చిరుగాలిలా రావెల

ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి
ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలీ

పదే పదే పడుకోవాలి మదే ఇలా హాయిరాగమే
ప్రతి క్షణం పాఠ మవ్వాలి అదే కదా జీవితాన రవళి

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఒఒఒఒఒ
Song Name Ye Cheekati lyrics
Singer's Ranjith,Sunitha Upadrashta
Movie Name Happy days Telugu
Cast   Nikhil Siddharth,Tamannaah Bhatia,Varun Sandesh

Which movie the "Ye Cheekati" song is from?

The song " Ye Cheekati" is from the movie Happy days Telugu .

Who written the lyrics of "Ye Cheekati" song?

director written the lyrics of " Ye Cheekati".

singer of "Ye Cheekati" song?

Ranjith,Sunitha Upadrashta has sung the song " Ye Cheekati"