Song lyrics for Gunde Chatuga

Gunde Chatuga Song Lyrics in English Font From Classmates Telugu Movie Starring   Kamalinee Mukherjee,Sadha,Sharwanand,Sumanth in Lead Roles. Cast & Crew for the song " Gunde Chatuga" are Chaitra Ambadipudi,Hemachandra , director

Gunde Chatuga Song Lyrics



గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ
నిన్ను కలుసుకొని

గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ
నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని
విన్నవించుకొని ఇన్నాళ్ల ఊసులన్నీ

నీలిమబ్బులో నిలిచిపోకలా

నీలిమబ్బులో నిలిచిపోకల నింగి రాగమాల
నీలిముసుగులో మెరుపుతీగలా దాగివుండవేళ

కొమ్మ కొమ్మలో పూలుగా
దీవిలోని వర్ణాలు వాలగా
కొమ్మ కొమ్మలో పూలుగా
దీవిలోని వర్ణాలు వాలాగా
ఇలకు రమ్మని చినుకు చెమ్మని
చెలిమి కోరుకొని నిన్ను కలుసుకొని

గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్నా ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ
నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని
విన్నవించుకొని ఇన్నాళ్ల ఊసులన్నీ

రేయిదాటని రాణివాసమా

రేయిదాటని రాణివాసం అందరాని తార
నన్ను చేరగా దారి చూపన రెండు చేతులారా
చెదిరిపోని చిరునవ్వుగా
న పెదవిపైన చిందాడగా

చెదిరిపోని చిరునవ్వుగా
న పెదవిపైన చిందాడగా
తరలి రమ్మని తళుకులీమ్మని
తలపు తెలుపుకొని నిన్ను కలుసుకొని

గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్నా ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ
నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని
విన్నవించుకొని ఇన్నాళ్ల ఊసులన్నీ
Song Name Gunde Chatuga lyrics
Singer's Chaitra Ambadipudi,Hemachandra
Movie Name Classmates Telugu
Cast   Kamalinee Mukherjee,Sadha,Sharwanand,Sumanth

Which movie the "Gunde Chatuga" song is from?

The song " Gunde Chatuga" is from the movie Classmates Telugu .

Who written the lyrics of "Gunde Chatuga" song?

director written the lyrics of " Gunde Chatuga".

singer of "Gunde Chatuga" song?

Chaitra Ambadipudi,Hemachandra has sung the song " Gunde Chatuga"