Song lyrics for Mukku Pai Muddu

Mukku Pai Muddu Song Lyrics in English Font From Chandhamama Telugu Movie Starring   Kajal Aggarwal,Navdeep,Shiva Balaji,Sindhu Menon in Lead Roles. Cast & Crew for the song " Mukku Pai Muddu" are Sujatha,Haricharan , director

Mukku Pai Muddu Song Lyrics



ముక్కు పై ముద్దు పెట్టు
ముక్కెరయి పోయేట్టు
చెంప పై ముద్దు పెట్టు
చక్కెరయి పోయేట్టు

మీసం పై ముద్దు పెట్టు
మీదికెయ్ దూకెట్టు
గడ్డం పై ముద్దు పెట్టు
గుండెనే తాకేట్టు

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు
గమ్మత్తు గొంతు కొక్క సన్నజాజి ముద్దు

బుగ్గ పండు కొరికేసేయ్ రౌడీ ముద్దు
కొంటె ఈడు కాజేయసేయ్ కేడీ ముద్దు

కంత్రి ముద్దు జగజ్జంత్రీ ముద్దు
కంత్రి ముద్దు జగజ్జంత్రీ ముద్దు

ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆఆఆ

ముక్కు పై ముద్దు పెట్టు

వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు
ఏ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గానం ముద్దు
ఒంటి వన్నె చిన్న విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నె కొక్క జున్ను పాల ముద్దు

అల్లారని వల్లగానీ అల్లరి ముద్దు
అల్లసాని పద్యమంతా అల్లిక ముద్దు

ఆవకాయ్ ముద్దు అదెయ్ ఆంధ్ర ముద్దు
ఆవకాయ్ ముద్దు అదెయ్ ఆంధ్ర ముద్దు

ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆఆఆ

ముక్కు పై ముద్దు పెట్టు మీదికెయ్ దూకెట్టు
చెంప పై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

ముక్కు పై ముద్దు పెట్టు
Song Name Mukku Pai Muddu lyrics
Singer's Sujatha,Haricharan
Movie Name Chandhamama Telugu
Cast   Kajal Aggarwal,Navdeep,Shiva Balaji,Sindhu Menon

Which movie the "Mukku Pai Muddu" song is from?

The song " Mukku Pai Muddu" is from the movie Chandhamama Telugu .

Who written the lyrics of "Mukku Pai Muddu" song?

director written the lyrics of " Mukku Pai Muddu".

singer of "Mukku Pai Muddu" song?

Sujatha,Haricharan has sung the song " Mukku Pai Muddu"