Song lyrics for Prati dinam

Prati dinam Song Lyrics in English Font From Anumanaspadam Telugu Movie Starring   Aryan Rajesh,Hamsa Nandini in Lead Roles. Cast & Crew for the song " Prati dinam" are Shreya Ghoshal,Vijay Yesudas , director

Prati dinam Song Lyrics



ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా

నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా

నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా

నిదురే రాదు రాత్రంతా కళలు నేసె నాకు
వినగలనంటే తమాషాగా ఒకటి చెప్పనా
చెప్పు
ఇంద్రధనస్సు కిందా కూర్చుని మాట్లాడదాం
అలాగే చందమామతోటి కులాసా ఊసులాడదాం

వింటుంటే వింతగా వుంది కొత్తగా వుంది ఏమిటి ఈ కధనం
పొరపాటు కదా కాదు గత జన్మ లోన జాజిపూల వాసనేదో

ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా

నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా

పువ్వుల నదిలో అందం గా నడుచుకుంటూ పోనా
ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడి నీ చెంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా

అదేంటో మైకమే నను వెడలెను పొడ జరగదు నిజామా
జడి వాన కురవాలి ఎద లోయ లోకి జారీ పోయే దారి చూడు

ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా

నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం
మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం
ఇక జరపనా జరపనా
Song Name Prati dinam lyrics
Singer's Shreya Ghoshal,Vijay Yesudas
Movie Name Anumanaspadam Telugu
Cast   Aryan Rajesh,Hamsa Nandini

Which movie the "Prati dinam" song is from?

The song " Prati dinam" is from the movie Anumanaspadam Telugu .

Who written the lyrics of "Prati dinam" song?

director written the lyrics of " Prati dinam".

singer of "Prati dinam" song?

Shreya Ghoshal,Vijay Yesudas has sung the song " Prati dinam"