Anukoledenadu Song Lyrics
అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం
అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్న ఊరేగే వేడుక లో
ఊరించే ఎన్నెన్నో వర్ణాల ని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా
నిజం అంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
అందరి లో ఇన్నాళ్లు శిలనై ఉన్న
నడి సంద్రం లో ఈ నాడే అలనైయ్యానా
ఓ అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం
అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్న ఊరేగే వేడుక లో
ఊరించే ఎన్నెన్నో వర్ణాల ని
నీలి నింగి లో తేలుతున్న కొంటె వాన విల్లే
నా నవ్వు లో జారిన రంగులేరుకోదా
నీటి పొంగు లో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లే
నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా
రేగేనా ఊహల్ని ఊరేగని సాగే ఆ గువ్వల్నే ఓడించగా
నా సైగ కు తల వంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలింది గ
ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా
ఇక ఉన్న చోట నే ఉంటుందా
ఓ అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం
అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్న ఊరేగే వేడుక లో
ఊరించే ఎన్నెన్నో వర్ణాల ని
నిన్న లేని ఓ స్నేహం ఎదో నీడ లాగా మారి
నా తోడు గ చేరుతూ నన్ను వీడనందా
ఉన్న పాటు గ ఈ ప్రయాణం సాగుతున్న దారి
ప్రతి మలుపు లో వింతలే నాకు చూపుతుందా
ఈ కలలే తీరేలా ఇన్నాళ్ల కి సాయం గ మారిందా ఆ స్నేహమే
గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే
ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకొని నూరేళ్ళ జీవితం నాదనని
న నా నా నా
Song Name | Anukoledenadu lyrics |
Singer's | Shreya Ghoshal,Swetha Pandit |
Movie Name | Oy Telugu |
Cast | Shamili,Siddharth |
Which movie the "Anukoledenadu" song is from?
The song " Anukoledenadu" is from the movie Oy Telugu .
Who written the lyrics of "Anukoledenadu" song?
director written the lyrics of " Anukoledenadu".
singer of "Anukoledenadu" song?
Shreya Ghoshal,Swetha Pandit has sung the song " Anukoledenadu"