Song lyrics for Jorsey

Jorsey Song Lyrics in English Font From Magadheera Telugu Movie Starring   Kajal Aggarwal,Ram Charan in Lead Roles. Cast & Crew for the song " Jorsey" are Daler Mehendi,Geetha Madhuri , director

Jorsey Song Lyrics



పైట నలిగితే మా అమ్మ ఒప్పుకుంటాడేటి
బొట్టు కరిగితే మా బామ్మా ఊరకుంటాడేటి
అదే జరిగితే ఓలమ్మో
అదే జరిగితే అత్తమ్మ తట్టుకుంటుండేటి

ఏటిచెప్ప్పాను నానేటి చెప్పాను నానేటి చెప్పాను

చెప్పానే చెప్పొద్దూ చెప్పానే చెప్పొద్దూ
చెప్పానే చెప్పొద్దూ వంక
తిప్పానే తిప్పొద్దు డొంక చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింక
పారిపోతే ఇంకా మోగుతాది డంకా

చెప్పానే చెప్పొద్దూ వంక ఇవ్వానే ఇవ్వోదు ఢంకా
ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా
నువ్వునేను సింకా వోసికుర్రకుంక

ఎక్కడ నువ్ వెళితే అక్కడ నేనుంటా ఎపుడు నీవెనకే ఏ ఏ ఏ

జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ

ఈ యాల మంగళవారం మందుచిది కాదు మానేసేయ్

సే సహా సే సహా
సే సహా సే సహా
సే సహా సే సహా
సే సహా సే సహా
సహా

నీ వెంట పడత బొంగరమై నీ చుట్టుముడుత పంజరమై
నీ సిగ్గుకొస్తా కొడవలినై నవ్వోలికిస్త కవ్వాన్నాయి

షాబా రే షాబా రే షాబా రే షాబా

నీ వెంట పడత బొంగరమై నీ చుట్టుముడుత పంజరమై
నీ సిగ్గుకొస్తా కొడవలినై నవ్వోలికిస్త కవ్వాన్నాయి

నిప్పుల ఉప్పెనేలే ముంచుకువస్తున్న నిలువనుక్షణమైన ఏ ఏ ఏ

జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ

అలవాటు లేనే లేదు అయ్యేదాకా ఆగేసేయ్

ఏ పిల్లడు ఏ ఏ పిల్లడు
ఓయ్ పిల్లడు ఓయ్ ఓయ్ పిల్లడు

చల్లెక్కుతున్న వేళా చింత చెట్టు నీడలోకి
చురుక్కు మన్న వేళా పాడు బడ్డ మెడ లోకి
వాగు లోకి వంక లోకి సందు లోకి చాటులోకి
నారుమళ్లు తోట లో కి నాయుడు ఒళ్ళా పేట లోకి
బుల్లిచెను పక్కనున్న రెల్లుగడ్డ పాకలోకి
పిల్లాడో ఏం పిల్లాడో

ఏం పిల్లాడో ఎల్దామోస్తావా
ఏం పిల్లాడో ఎల్దామోస్తావా

వస్తా బాణాన్నయి రాస్తా బలపన్నాయి
మోస్తా పల్లకినై వుంటా పండగనై

నీ దారి కోస్త బాణాన్నయి నీ పేరు రాస్తా బలపన్నాయి
నీ ఈడు మోస్తా పల్లకి నాయి నీ తోడు ఉంటా పండగనై

పిడుగులా సుడిలోన ప్రాణం తడబడిన
పయనం ఆగేనా ఏ ఏ ఏ ఏయ్ ఏయ్ ఏయే

జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
జొర్సే జొర్సే జోరు జోరు జోరు సేయఁ
బార్సె బార్సే బారు బారు బార్ సేయఁ
Song Name Jorsey lyrics
Singer's Daler Mehendi,Geetha Madhuri
Movie Name Magadheera Telugu
Cast   Kajal Aggarwal,Ram Charan

Which movie the "Jorsey" song is from?

The song " Jorsey" is from the movie Magadheera Telugu .

Who written the lyrics of "Jorsey" song?

director written the lyrics of " Jorsey".

singer of "Jorsey" song?

Daler Mehendi,Geetha Madhuri has sung the song " Jorsey"