Song lyrics for Gore Gore

Gore Gore Song Lyrics in English Font From Kick Telugu Movie Starring   Ileana D'Cruz,Ravi Teja in Lead Roles. Cast & Crew for the song " Gore Gore" are Karthik,Jyotsna , director

Gore Gore Song Lyrics

గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గో గో గో

పో పో పొమ్మంటోందా నను ర ర రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
పో పో పొమ్మంటోందా నను ర ర రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా

చూస్తూ చూస్తూ సుడి గాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఊపిరి ఆడక నీవల్ల
ఇద్దరా ఆదరా ఎద ఏమన్నా తెలిసే వీలుఉందా

గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె

తెగ ఉరుముతు కలకాలం తేరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీల దాచుకోదుగా అనురాగం
తెగ ఉరుముతు కలకాలం తేరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీల దాచుకోదుగా అనురాగం

మెల్లగా నాటితే నీ వ్యవహారం తుళ్ళి పడదా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా

గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె

యో గర్ల్ మై లవ్ ఇస్ ట్రూ జస్ట్ డోంట్ లీవ్ మీ అలోన్ యో

గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె

వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రం మైన చెప్పాదే సమయం
వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రం మైన చెప్పాదే సమయం

నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాదిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే వున్న ప్రేమ
తగువా మగువా న పొగరంటే నీకిష్టం కాదా

గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
Song Name Gore Gore lyrics
Singer's Karthik,Jyotsna
Movie Name Kick Telugu
Cast   Ileana D'Cruz,Ravi Teja

Which movie the "Gore Gore" song is from?

The song " Gore Gore" is from the movie Kick Telugu .

Who written the lyrics of "Gore Gore" song?

director written the lyrics of " Gore Gore".

singer of "Gore Gore" song?

Karthik,Jyotsna has sung the song " Gore Gore"