Song lyrics for Atala Patala

Atala Patala Song Lyrics in English Font From Aakasamantha Telugu Movie Starring   Prakash Raj,Trisha Krishnan in Lead Roles. Cast & Crew for the song " Atala Patala" are Madhu Balakrishnan , director

Atala Patala Song Lyrics

ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా
వెన్నెలేయ్ తనపై కురిపిస్త చల్లని హాయినందిస్తా
మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా
వెన్నెలేయ్ తనపై కురిపిస్త చల్లని హాయినందిస్తా

ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర

అడుగులేయ్ పడుతుంటేయ్ యేదనిలా తడుతుంటేయ్
మధురమవు భావాలేవో ఊగేయ్ లోలోనఆఆ
పలుకులేయ్ పైకొస్తేయ్ చిలిపిగా పిలుపిస్తేయ్
పులకలేయ్ పదులై వేలై పొంగేయ్ నా లోనాఆ

లాలిపాటయ్ నేనై లాలపోసెయ్వాడనై
లాలనే నింపనా లేత హృదయాన

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా
వెన్నెలేయ్ తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా

ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర

ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటెయ్ అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు
అనుక్షణం నీతో ఉంటెయ్ ఏంటో సంతోషం

క్షణములెన్నఁవుతున్న వయసెంతోస్తున్న
పాపవే పాపవే నాన్న నయనాన

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా
వెన్నెలేయ్ తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా

ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర
Song Name Atala Patala lyrics
Singer's Madhu Balakrishnan
Movie Name Aakasamantha Telugu
Cast   Prakash Raj,Trisha Krishnan

Which movie the "Atala Patala" song is from?

The song " Atala Patala" is from the movie Aakasamantha Telugu .

Who written the lyrics of "Atala Patala" song?

director written the lyrics of " Atala Patala".

singer of "Atala Patala" song?

Madhu Balakrishnan has sung the song " Atala Patala"