Lakkutho siva Song Lyrics
లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి
పిచ్చవాగుడు వాగే వాడు డైరెక్టరా వర్మ
హిట్చ్కాక్ సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే
రామ్ గోపాల్ వర్మా డైరెక్టర్ ఆ ఖర్మ
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
మణిరత్నం శంకరులు ఏమైనా పుడింగుల
వినాయకులు వంశీలు పైనుంచే వుడారా
రాఘవేంద్ర రావు ఎమన్నా
పాలు పండ్లు బొద్దు తప్ప గొప్ప సినిమా తీసాడా
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
సమాజాన్ని ఉద్ధరిస్తా నేనని సమూలంగా మార్చివేస్తానని
కృష్ణ వంశి తీస్తాడు సినిమాలు
అర్థం అసలు కాక చస్తారు ప్రేక్షకులు
లాటరి లో పోకిరి హిట్ అని తెలియక పూరీజగను
దేశముదురునంటాడు ఎం చెయ్యను
మరిచాడా తానుతీసిన ఆంధ్రవాళ్లను
చూసాములే రాజమౌళి మగధీరను
తీస్తాంలే తలదన్నే సినిమాను
ఎం పాపేల్చేసావని అయ్యో ఎం పాపాల్చేశావని
ఎం పాపాల్చేశావని బి గొపాలు
అదేపనిగా పిలుస్తాడు టాటా సుమోలు
అందుకనే వస్తుందీ అప్పల్రాజు
డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్ మసాజు
అందుకనే వస్తుందీ అప్పల్రాజు
డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్ మసాజు
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
పిల్లిలాంటి బోయపాటి శీనుకి సింహగర్జనవసరమా ట్రాజెడీ
నమోవెంకటేశ అన్న శ్రీను వైట్లకి
పంగనామమేమిటిలే చివరకి
బొమ్మాలి నిన్నొదల అని కోడి
అనుష్కతో తీసిండు అరుంధతి
పాతసినిమా స్టోరీలను కాపీ కొట్టి
పెద్ద టోపీ పెట్టాడు తలకు కథేట్టి
ఇవివి ఎస్ వి ల సెంటిమెంటూ
తలనొప్పికి కనిపెట్టని ఆయింట్మెంట్లు
గుణశేఖర్ వేయించే గుణశేఖర్ వేయించే
గుణశేఖర్ వేయించే లక్షల సెట్లు
ప్రొడ్యూసర్ పాలిట అవి సర్పపు కాట్లు
అందుకనే వస్తుందీ అప్పల్రాజు
డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్లమసాజ్
అందుకనే వస్తుందీ అప్పల్రాజు
డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్లమసాజ్
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
అబ్బా సొత్తు కాదురా టాలేంటూ
ఎవడబ్బ సొత్తు కాదురా టాలేంటూ
Song Name | Lakkutho siva lyrics |
Singer's | srikanth |
Movie Name | Katha Screenplay Darsakatvam Appalaraju Telugu |
Cast | Sunil,Swathi Reddy |
Which movie the "Lakkutho siva" song is from?
The song " Lakkutho siva" is from the movie Katha Screenplay Darsakatvam Appalaraju Telugu .
Who written the lyrics of "Lakkutho siva" song?
director written the lyrics of " Lakkutho siva".
singer of "Lakkutho siva" song?
srikanth has sung the song " Lakkutho siva"