Song lyrics for Oka Puvvu Oka Navvu

Oka Puvvu Oka Navvu Song Lyrics in English Font From Jai Bolo Telangana Telugu Movie Starring   Jagapati Babu,Meera Nandan,Sandeep Singh,Smriti Irani in Lead Roles. Cast & Crew for the song " Oka Puvvu Oka Navvu" are Sri Krishna,Adarshini , director

Oka Puvvu Oka Navvu Song Lyrics



వన్నె వన్నెల పువ్వు ఒక్కొక్క పువ్వు తెంపి
తునుక గడ్డి పువ్వు రంగు రంగులద్ది
తంగేడు పువ్వెరి తంబళములు కడిగి
పువ్వెమ్మటే పువ్వు పుల శిఖరం పేర్చి

తోప్పులా గౌరమ్మ పసుపు కొమ్ములు పెట్టి
పట్టు చీరెల సురు పడుచు ల సోయగం
రాజ సుగంధాలు భాజా భజంత్రీలు
భజన ల ని పోలు బతుకమ్మ అడుగులు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో
బతుకమ్మ పుట్టింది ఉయ్యాలో ఉయ్యాలో
బంగారు భూముల్లా ఉయ్యాలో ఉయ్యాలో

ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా
ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా

ఊరంతా జాతరైయ్యి సంబూరమాడేనా
గుండెల్లో తలపులు గువ్వల్లే ఎగిరేనా

పాట పాట కు పడుచు తప్పెట
చూపు చూపుకు చూడ ముచ్చట
గాలి మేళం వేసే తాళం గతులే విందామా

ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా
ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా

జాబిలీ లోగిలి జడకొప్పు లాడెనా
సింగిడి అలికిడి సిటీలు కొట్టేనా
వాగులు చెలిమెల వరుణుడు ముద్దాడే
పొద్దంతా నీ ధ్యాసే పొడిచేది నీ రూపే

పట్టు కుచ్చులా పగడాలు గోగు పూవులే గున్నాలు
మంచు పూవులా తోవలో మనసు నెల పై పరిచాను

కాలాల గానాలన్నీ మౌనం గ నే విన్నాను
నీలాల మేనాలిచ్చి లోకాలన్నీ చూసాను

పల్లె పల్లె కు పాట గంధము
మనిషి మనిషి కి మమత బంధము
బంతిపూల బంతి గట్టి బతుకే గడిపేమా

ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా
ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా

నీ కంటి చూపుల్లో నింగి తలలూపేను
నీ వొంటి సొగసు లో నిద్ర పోనియ్యవూ
తారల్లో ఈ వూరే తారంగమాడంగ
తియ్యనీ సోపతి తీగెలై సాగింది

మొగిలిరేకుల మొహాలు నెమలి కన్నుల నేస్తాలు
కోరి ప్రేమలే ఉత్తేజం హృదయ జీవనమే ఉత్సహం

రాగాల తీరాలని చేరాలని తలిచాను
త్యాగాల మనుషుల మధ్య తపనల మధ్య బతికాను

కష్ట సుఖాలు కలిసి ప్రకృతి బతుకు దిద్దిన పసిడి సంస్కృతి
బంతిపూల కచ్చరం ల కాలం గడిపేమా

ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా
ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా
Song Name Oka Puvvu Oka Navvu lyrics
Singer's Sri Krishna,Adarshini
Movie Name Jai Bolo Telangana Telugu
Cast   Jagapati Babu,Meera Nandan,Sandeep Singh,Smriti Irani

Which movie the "Oka Puvvu Oka Navvu" song is from?

The song " Oka Puvvu Oka Navvu" is from the movie Jai Bolo Telangana Telugu .

Who written the lyrics of "Oka Puvvu Oka Navvu" song?

director written the lyrics of " Oka Puvvu Oka Navvu".

singer of "Oka Puvvu Oka Navvu" song?

Sri Krishna,Adarshini has sung the song " Oka Puvvu Oka Navvu"