Song lyrics for Inthajare Inthajare

Inthajare Inthajare Song Lyrics in English Font From Love Failure Telugu Movie Starring   Amala Paul,Siddharth in Lead Roles. Cast & Crew for the song " Inthajare Inthajare" are Karthik,Suchitra , director

Inthajare Inthajare Song Lyrics



పాతికేళ్ళు వ్యర్ధమేనా పేరుకైన విలువలేదా
ఈ పిల్లా చెలిమిలో ఈ ఒక్క క్షణముఖే
సలాము కొట్టగా వయసు ఒట్టిపోయన
వెనకడుగే ముందుచూప
నీ వైపే పిల్ల వెలువెతే నా అడుగులే
నీల మారిపోయే నా నడకలే ఏ నీడ లేని దేహమెంటో
నీకు నాకు మధ్య అడ్డం ఉన్న వీడిపోవెమిటో

ఇంతజారే ఇంతజారే ఇంత లోకే ఎంత జోరే
బిందువల్లే ఉన్న ననే జల్లులాగా మార్చినవే
ఇంతజారే ఇంతజారే వింత మైకం చెంత చేరే
నిన్న్నూ కలిసే వేలకోసం వెల్లివిరిసే ఈ ఉషారె

చిన్ని చిన్ని కవితలున్న పుస్తకంల
నీ జ్ఞపకాలు నిండి ఉన్న మనసు నేడిలా
హై కవులు తోటి కోకిలమ్మ కుహుకులు నింపుతుందిలా
నా నేలు రాసి వయసు వాడ్ని బాణీ కట్టి పడుతోందిలా
ఈ పది రోజులే నేపడి ఆకలే
నిన్నలా పదే పదే జ్ఞ్యాపకం చేస్తుంటే

ఇంతజరే ఇంతజరే కాళీ కింద నెల జారే
కూలిపోయే భూమి లాగ నువ్వు లేక నేనెలాగ
ఇంతజరే ఇంతజరే ఇంతలోకే ఎంతమరే
గుండెపిండే తేనెపట్టే చేదునిండా తీపిపుట్టే

హే నిన్నమొన్న కాలమంతా ఏమయిందో
రేపు అన్న భావమంతా మాయమైందో
నీ ఊహ లోనే కాలమంతా మైనమల్లె కరుగుతోందో
నీ రూపు తప్ప కంటిపాప నన్ను కూడా చూడనందో
ఆశలే లేవులే ఆకలే ఉండదే
అలసటే రాదులే నిన్నిలా చూస్తుంటే

ఇంతజరే ఇంతజరే తలుపులన్నీ తారుమారె
సొంత స్ట్రీట్లో నాకు నేనే పరదేశిల ఐపోయానే
ఇంతజరే ఇంత జారే
ఇంతజరే ఇంతజరే వరస మొత్తం మారిపోయే
కళ్ళు తెరిచి నిద్రపోయా
నిన్ను మరవడం మర్చిపోయా
Song Name Inthajare Inthajare lyrics
Singer's Karthik,Suchitra
Movie Name Love Failure Telugu
Cast   Amala Paul,Siddharth

Which movie the "Inthajare Inthajare" song is from?

The song " Inthajare Inthajare" is from the movie Love Failure Telugu .

Who written the lyrics of "Inthajare Inthajare" song?

director written the lyrics of " Inthajare Inthajare".

singer of "Inthajare Inthajare" song?

Karthik,Suchitra has sung the song " Inthajare Inthajare"