Song lyrics for Lachchamma

Lachchamma Song Lyrics in English Font From Ishq Telugu Movie Starring   Nithiin,Nithya Menon in Lead Roles. Cast & Crew for the song " Lachchamma" are Anoop Rubens , director

Lachchamma Song Lyrics



ఎహ్ గన్న లాడికియోంకేలియే నహి
ప్లీజ్ నహి సున
ప్లీజ్
బాబ్ యో హేయ్
బాబ్ యో హేయ్
కోడి పాయె లచ్చమ్మ దిఅయ్యో
కోడి పుంజు పాయె లచ్చమ్మ ది అరేయ్
కోడి పాయె లచ్చమ్మ ది అవునా
కోడి గుడ్డు పాయె లచ్చమ్మ ది యీ
కోడి పాయె లచ్చమ్మ ది ఏయే
కోడి పుంజు పాయె లచ్చమ్మ ది ఏయే
కోడి పాయె లచ్చమ్మ ది
కోడి గుడ్డు పాయె లచ్చమ్మ ది
ఆ భోలోఓఓఓ భోలో భోలో
కోడి కోడి కోడి
కోడి పాయె ఆ గుడ్డు పాయె

ఆ ఒన్స్ అపాన్ ఏ టైం
నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది రోఓ
అబ్బా
మా ఇద్దరి మధ్య ఓ గొడవై బ్రేకప్ అయిపొయింది రో
మూడ్ ఏ దొబ్బి పబ్ కి వస్తే అమ్మాయి కావాలన్నారు రో
స్టాగ్ తో ఎంట్రీ లేదని
నో ఎంట్రీ బోర్డు ఏ పెట్టారు రో
ఏం చేయన్ను
ఆ భోలో క్యా కారు భాయ్ బహి మూవ్
ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే
యు వాన పార్టీ యో ఆ భలే భలే
ఐ వన్నా పార్టీ యో
ఫాదర్ వీ వన్నా బ్యూటీ రోఓ
ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే
యు వాన పార్టీ యో ఆ భలే భలే
ఐ వన్నా పార్టీ యో
ఫాదర్ వీ నీడ్ బ్యూటీ రోఓ
లచ్చమ్మ
వీ వాంట్ లచ్చమ్మ

అరేయ్ అన్న
కహాల్ లేడీస్ నైట్ క్యూహ్ లాగతే అన్న
ఆపుం కో జెంట్స్ నైట్ నహి హాయ్ క్యా అన్న
అరేయ్ ఎహ్ క్యా అన్న
భోలో భోలో భయ్యా
బాయ్స్ ఏ లేరంటే పబ్ కి ఇన్కమ్ లేనే లేదు రో
ఫ్రీగ డ్రింక్స్ వస్తే వచ్చి తాగే వల్లే ఈ గర్ల్స్ రో
లేడీస్ నైట్ అని దీనికి మల్లి పెట్టారు ఓ పేరు రో
కావాలంటే క్యాష్ ఇస్తాం జెంట్స్ నైట్ కూడా పెట్టండి రో
సద్దా హాక్ ఏతై రాక్
ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే
యు వాన పార్టీ యో ఆ భలే భలే
ఐ వన్నా పార్టీ యో
ఫాదర్ వీ వన్నా బ్యూటీ రోఓ

అరేయ్ చుప్ ఇదేం గోల ర భాయ్
అన్న నువ్వు సింగ్ అన్న
గర్ల్ సు గర్ల్స్ వస్తే ప్లీజ్ కం అని వెల్కమ్ చేస్తారు రో
ఆ బాయ్స్ బాయ్స్ వస్తే బాయ్ బాయ్ దొబ్బెయ్ అని అంటారు రో
గర్ల్స్ అంత గ్రేట ఆ
బాయ్స్ అంత వేస్ట్ ఆఅ
ఐ వాంట్ నో రైట్ నౌ రో
గర్ల్స్ వచ్చేది బాయ్స్ కోసమని యు బెటర్ నో రైట్ నౌ రో
వాట్ యు సే ఆఅ భోలో వాట్ యు సే
ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే
యు వాన పార్టీ యో ఆ భలే భలే
ఐ వన్నా పార్టీ యో
ఫాదర్ వీ వన్నా బ్యూటీ రోఓ
లచ్చమ్మ
వీ వాంట్ లచ్చమ్మ
లచ్చమ్మ
Song Name Lachchamma lyrics
Singer's Anoop Rubens
Movie Name Ishq Telugu
Cast   Nithiin,Nithya Menon

Which movie the "Lachchamma" song is from?

The song " Lachchamma" is from the movie Ishq Telugu .

Who written the lyrics of "Lachchamma" song?

director written the lyrics of " Lachchamma".

singer of "Lachchamma" song?

Anoop Rubens has sung the song " Lachchamma"