Subba Lakshmi Song Lyrics
సుబ్బి లే పో పో పో పోకు సుబ్బి లే
సుబ్బా లచ్చిమి మాటాడే సుబ్బా లచ్చిమి ఇటు సూది
సుబ్బా లచ్చిమి ప్రేమిస్తే సొమ్మేం పోతాదే
సుబ్బరంగా కూసింత నిబ్బరంతో
నా గుండె ఉబ్బరించి ఊపుపై తబ్బిబ్బయిందే
మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా
నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా
మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా
నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా
సుబ్బా లచ్చిమి డోంట్ టీజ్ మీ
సుబ్బా లచ్చిమి ప్లీజ్ లవ్ మీ
సుబ్బా లచ్చిమి మాటాడే సుబ్బా లచ్చిమి ఇటు సూడే
సుబ్బా లచ్చిమి ప్రేమిస్తే సొమ్మేం పోతాదే
సుబ్బరంగా కూసింత నిబ్బరంతో
నా గుండె ఉబ్బరించి ఊపుపై తబ్బిబ్బయిందే
చెబుతున్న మేరె దిల్ సే
ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్ సే
సోలో దయ్యంల చూపెంటే
నా మనసే ఏడ్చేతాందే లోన్లీగ ఉండొదందే
సింగల్ గ ఒదిలేసేలిపోకే
ఓ అంటే నీకేలాగో కుక్క లేదు
డాబర్ మాన్ పప్పీ లాగా ఎన్కేనక తిరుగుతూ ఉంటానే
సుబ్బా లచ్చిమి పబ్లిక్ లో సిగ్గు అయితే
కూసింత సైడ్ కి వస్తా సీక్రెట్ గ చెవిలో చెప్పెయ్యి
సుబ్బా లచ్చిమి సుబ్బా లచ్చిమి
సుబ్బా లచ్చిమి పీనాసి బుద్దులెంటే
రోజల్లా యుధమేంటే దీనికింత రాదంతం ఏంటే
నాకేమి పని లేనట్టు తిరిగానే నేను నీ చుట్టూ
నా బాధ అర్థం చేసుకోవే
కొంపేదో కూలినట్టు కర్మేదో కాలినట్టు
సారో ఫుల్ ఫీలింగ్ ఎందుకె
ఒప్పుకుంటే నీ మేడలో పుస్తె కడతా
నీ కాలికి మెట్టెలేస్త పాపిట్లో బొట్టైపోతానే
సుబ్బా లచ్చిమి నేను నిన్నే నమ్ముకున్న
హోప్స్ ఎన్నో పెట్టుకున్న కాదంటే కాశీ పోవాలే
సుబ్బా లచ్చిమి సుబ్బా లచ్చిమి
సుబ్బా లచ్చిమి ఓలే ఓలే ఓలే సుబ్బా లచ్చిమి
ఎలాగెలాగేలాగే సుబ్బా లచ్చిమి నో అంటే ఏమైపోవాలె
మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా
నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా
మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా
నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా
సుబ్బా లచ్చిమి మాటాడే సుబ్బా లచ్చిమి ఇటు సూది
సుబ్బా లచ్చిమి ప్రేమిస్తే సొమ్మేం పోతాదే
సుబ్బరంగా కూసింత నిబ్బరంతో
నా గుండె ఉబ్బరించి ఊపుపై తబ్బిబ్బయిందే
Song Name | Subba Lakshmi lyrics |
Singer's | Raghu Kunche |
Movie Name | Devudu Chesina Manushulu Telugu |
Cast | Ileana D'Cruz,Ravi Teja |
Which movie the "Subba Lakshmi" song is from?
The song " Subba Lakshmi" is from the movie Devudu Chesina Manushulu Telugu .
Who written the lyrics of "Subba Lakshmi" song?
director written the lyrics of " Subba Lakshmi".
singer of "Subba Lakshmi" song?
Raghu Kunche has sung the song " Subba Lakshmi"