Run Run Song Lyrics
సీత సీత సీత సీత
గీత గీత గీత గీత
సీత గీత షీలా మాల పేరే ఏదైనా అరె ఉరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా
చీరో జీన్స్ఓ షర్ట్ ఓ స్కర్టు ఓ వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సేనా
హై ఫీస్ట్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మేచుకోనైనా
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
ఈ పాపాలే లేకపోతే డం డం డం డం
లోకానికే ఆక్సిజన్ అందం అందం
సో రన్ రన్ రన్ రన్ రన్ రన్
ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్
రన్ రన్ రన్ రన్ రన్ రన్
గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
మాకారేన కాక్టెయిల్ మతుంటది
ఉపుడులోన పెర్ఫ్యూమ్ భూమెంటది
టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో మనసులోకి మాంటెట్టే నిప్పుంటది
దూది కన్నా సోఫ్టున్న హార్ట్ ఉంటది
సూది కన్నా షార్పగున్న చుపంటది
అర్ధం కానీ చిట్టి బుర్రలో గజిబిజి సుడోకు పజిల్లా ఉంటది
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
ఎహె ఇన్ని గొప్ప లెక్కలున్న ఏంటి లాభం
ఇది యడికో యీడికో పడ్డం ఖాయం
సో రన్ రన్ రన్ రన్ రన్ రన్
ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్
రన్ రన్ రన్ రన్ రన్ రన్
గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
క్లోరోఫామ్ అద్దుగున్న కెర్చిఎఫ్ లాగ
కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్
ఆర్గానిక్ ఫారం మెట్రిక్ లాగ కొందరిది అడఁజూస్ట్ అయ్యే సింపుల్ నేచర్
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్‌గానే ఉండాలని రూలేం లేదు
సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లో గానే ఉంటుందన్న గారంటీ లేదు
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
వీళ్ళని ఎస్టిమేట్ చేయడం చాల కష్టం
నీ లైఫ్ టైం చలదే సబ్జెక్టు కోసం
సో రన్ రన్ రన్ రన్ రన్ రన్
ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్
రన్ రన్ రన్ రన్ రన్ రన్
గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
Song Name | Run Run lyrics |
Singer's | Devi Sri Prasad (DSP) |
Movie Name | Iddharammayilatho Telugu |
Cast | Allu Arjun,Amala Paul,Catherine Tresa |
Which movie the "Run Run" song is from?
The song " Run Run" is from the movie Iddharammayilatho Telugu .
Who written the lyrics of "Run Run" song?
director written the lyrics of " Run Run".
singer of "Run Run" song?
Devi Sri Prasad (DSP) has sung the song " Run Run"