Lucky Lucky Rai Song Lyrics
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయి
నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
కై రాజా కై కై రారా నా మిరపకాయ్
నిను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావాడై
నెల మించి కుర్రానోయ్ నువ్వు విస్ట్లే కొడితే పాడానే
కళ్లెం లేని గుర్రాన్ని ఆయా దూకుడు చూసే వచ్చానే
నే బొమ్మే సూపర్ గున్నదే ఇక సిల్వర్ జూబ్లీలే ఆడుద్దె
నా టూరింగ్ టాకీస్ ఓనర్ ఇంకా నువ్వేరోయ్
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
నే కంటి చూపుల తాకిడికే అందాల బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వదా
నీలాంటి పోస్టర్ ఎదురయితే కల్లోన సెన్సార్ అంటూ ఉండదు కదా
నువ్వట్టా పొగిడేస్తా ఉంటె దుంపతెగ గేట్ ఎక్కి దూకేస్తాడే ఒంటి సెగ
ఆక్షన్ లోకే దిగిపొర న సిగ్గుల టికెట్ అంతేరా
అలంటి సోకులు లేవే నాకు నెరజాణ
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
నీలోని బలుపునే ఇష్టపడి నా గుండె దొర్లెసింది కిందపడి
నీకున్న దమ్ముకి అదిరిపడి నీతోడె కోరుకున్న మనసు చెడి
ఏ క్లాస్ పిల్ల మీదడకే ఈ మాస్ గాడు నీకు సూట్ అవడే
ఏరి కోరి వస్తుంటే ఎనక్కి జరిగి పోతావె
ఏరేలేషన్షిప్ నీరు నిప్పు సింక్ అవదే
లక్కీ లక్కీ రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్
నా అందం చెంకీ రోయ్ నా ఉరే అంచి ముంబై
కై రాజా కై కై రారా నా మిరపకాయ్
నిను చూస్తే జారిందోయ్ నా కంచి పట్టు పావాడై
Song Name | Lucky Lucky Rai lyrics |
Singer's | Naveen,MM Manasi |
Movie Name | Balupu Telugu |
Cast | Anjali,Ravi Teja,Shruthi Hassan |
Which movie the "Lucky Lucky Rai" song is from?
The song " Lucky Lucky Rai" is from the movie Balupu Telugu .
Who written the lyrics of "Lucky Lucky Rai" song?
director written the lyrics of " Lucky Lucky Rai".
singer of "Lucky Lucky Rai" song?
Naveen,MM Manasi has sung the song " Lucky Lucky Rai"