O Maina Maina Song Lyrics
ఓ మైన మైన నువ్వెవరే మైన
అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా
ఓ మైన మైన నీ పేరేదైనా
భూగోళం నేనే ఏంజెల్ అని పిలిచేనా
నిజంగా నిజంగా అదేదో మాయ లాగ
ఇదంతా ఇదంతా జరిగే కల లాగ
క్షణంలో క్షణంలో ఆలా ఓ మెరుపు లాగ
వలేసి వెల్లవే నీ వెంటే రాగ
ఓ మైన మైన నువ్వెవరే మైన
అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా
పరిచయమే అనిపించే నీ రూపం నాకు
సరిపోదే వివరిస్తే ఏ పోలిక నీకు
ఒకసారి నిను చూస్తే ఇక మారుపే రాదు
నీ అందం చిత్రించే ఏయ్ కుంచె లేదు
ఏమో ఏమో ఏ లోకంలో నుండో
నువ్వే నెలకు దిగినవో
మల్లి మల్లి ఈ దారుల్లోకి
అసలు ఎపుడు వస్తావో ఏమో ఏమో
నిజంగా నిజంగా అదేదో మాయ లాగ
ఇదంతా ఇదంతా జరిగేనా కల లాగ
క్షణంలో క్షణంలో అల ఓ మెరుపు లాగ
వలేసి వెల్లవే నీ వెంటే రాగ
ఓ మైన మైన నువ్వెవరే మైన
అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా
ఇదివరకే ఎందరికో నీ మనసిచ్చాక
వెనుతిరిగి నా జతలో ఎవ్వరు సరిపోక
తొలితొలిగా ఇవ్వాలె నిన్నే చూసాక
కలిగినదే ప్రేమంటే నమ్మకమే ఇంకా
నువ్వే నువ్వే నా లోలో దాగున్న
ఊహకు రెక్కలు తొడిగావు
నన్నే నన్నే ఈ ఆశల వీధుల్లో
కొత్తగా ముందుకు నడిపావు తోడై
నిజంగా నిజంగా అదేదో మాయ లాగ
ఇదంతా ఇదంతా జరిగేనా కల లాగ
క్షణంలో క్షణంలో అల ఓ మెరుపు లాగ
వలేసి వెళ్ళావే నీ వెంటే రాగ
ఓ మైన మైన నువ్వెవరే మైన
అందంలో ఎవరెస్ట్ ఉంటె అది నువ్వేనా
Song Name | O Maina Maina lyrics |
Singer's | Haricharan Seshadri |
Movie Name | Lovers Telugu |
Cast | Nanditha Raj,Sumanth Ashwin |
Which movie the "O Maina Maina" song is from?
The song " O Maina Maina" is from the movie Lovers Telugu .
Who written the lyrics of "O Maina Maina" song?
director written the lyrics of " O Maina Maina".
singer of "O Maina Maina" song?
Haricharan Seshadri has sung the song " O Maina Maina"