Kokkokodi Song Lyrics
కో కో కోడి మందెక్కేసి రంగేసిందబ్బా
అరె పిల్లని చూసి పిచ్చెక్కేసి
తొడగొట్టిందబ్బా
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా
రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా
ఒంపుల వడదెబ్బా
యబ్బా యబ్బా గిలిగిలి యబ్బా
గొడవెట్టిందబ్బా
అడియబ్బా యబ్బా ఊపిరి డబ్బా
ఉడికెత్తిందబ్బా
అడియబ్బా యబ్బా రైకల జబ్బ
చిటికేసిందబ్బా
అడియబ్బా యబ్బా సుక్కల జుబ్బ
సురుకెత్తిందబ్బా
లండనే వదిలొచ్చానే పండగే చేయిస్తానే
ఉండవే గుండెలోన బావ మరదలిగా
మనసుపడి పడి చచ్చానే
కులుకుతూ గల గల
గబ గబ చక చక పరుగున సరసకు రా
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా
రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా
ఒంపుల వడదెబ్బా హో
పిల్లోడని చనువిస్తే గిల్లేస్తడే చంటోడు
సయ్యాటకే రమ్మంటడే రాకాసోడే
కారంగా ముద్దిచ్చుకో గారంగా హగ్గిచ్చుకో
గుప్తంగా సోకిచ్చుకో అల్లేసుకో
వలలేస్తాడే తుంటరి కలలోకొస్తాడే
పూల పాదాల బంగారి
కల నిజమే చేసి మొగుడైపోతా
సూపర్ బాబా అంతేరబ్బాయ్
హాయ్ హాయ్ రబ్బా హాయ్ హాయ్
పగలంతా పొగలొచ్చే నిదరోయినా సెగలొచ్చే
ఎటు చూసినా ఎదురొచ్చే నీ అందమే
అందాలకే తోడొస్తే అచ్చంగా వచ్చేస్తలే
కదదాకా ఉంతాను నీ కౌగిల్లలో
నువు అవునంటే ఇప్పుడే ఎత్తుకుపోతానే
అనుకోలేదే ఎప్పుడు నాకిష్టుడు
కృష్ణుడిలా వస్తాడని
టచ్ చేసావే గిచ్చేసావే వచ్చేసాం మేమే
అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా
తరనర నానేనా
అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా
తరనర నానేనా
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా
రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా
ఒంపుల వడదెబ్బా హై
Song Name | Kokkokodi lyrics |
Singer's | Karthik,Haricharan,MM Manasi,Rita |
Movie Name | Govindhudu Andharivadele Telugu |
Cast | Kajal Aggarwal,Ram Charan |
Which movie the "Kokkokodi " song is from?
The song " Kokkokodi " is from the movie Govindhudu Andharivadele Telugu .
Who written the lyrics of "Kokkokodi " song?
director written the lyrics of " Kokkokodi ".
singer of "Kokkokodi " song?
Karthik,Haricharan,MM Manasi,Rita has sung the song " Kokkokodi "