Nimisham Nimisham Song Lyrics
నిమిషం నిమిషం
గడిచింది చూడు కాలం
గడిచే సమయం
నడిపింది వింత జాలం
నీకైనా నాకైనా
గత క్షణములోన జరిగింది
కాస్త మార్చేయడం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటో
ఊహించటం సాధ్యమా
నిమిషం నిమిషం
గడిచింది చూడు కాలం
నీకైనా నాకైనా
మరు క్షణములోన జరిగేది ఏంటో
ఊహించటం సాధ్యమా
గాయాలు చేసేది ఈ కాలమే
గాయని మాన్పించేది ఈ కాలమే
గాయని మాన్పించేది ఈ కాలమే
కనుకే లేదు ప్రేమ జాలి కరుణ
మనకే పోదు
మనపై మమతా తపన
కాల సంద్రానికె
ఎదురీతే కాదా బ్రతుకంటే
నిమిషం నిమిషం
గడిచింది చూడు కాలం
గడిచే సమయం
నడిపింది వింత జాలం
కథ మలుపు తిప్పించేది
ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
థానే కరిగి మిన్నే కదిపి కుదిపి
థానే తరిగి నిన్నే తరిమి తరిమి
ఒక్క క్షణ కాలమే
వెంటాడేనంట కల కాలం
నిమిషం నిమిషం
గడిచింది చూడు కాలం
గడిచే సమయం
నడిపింది వింత జాలం
నీకైనా నాకైనా
గత క్షణములోన జరిగింది కాస్త
మార్చేయడం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటో
ఊహించటం సాధ్యమా
నిమిషం నిమిషం
గడిచింది చూడు కాలం
నీకైనా నాకైనా
మరు క్షణములోన జరిగేది ఏంటో
ఊహించటం సాధ్యమా
Song Name | Nimisham Nimisham lyrics |
Singer's | Madhu Balakrishnan |
Movie Name | Drushyam Telugu |
Cast | Meena,Venkatesh |
Which movie the "Nimisham Nimisham" song is from?
The song " Nimisham Nimisham" is from the movie Drushyam Telugu .
Who written the lyrics of "Nimisham Nimisham" song?
director written the lyrics of " Nimisham Nimisham".
singer of "Nimisham Nimisham" song?
Madhu Balakrishnan has sung the song " Nimisham Nimisham"