Song lyrics for Thelipothunnaa

Thelipothunnaa Song Lyrics in English Font From Dikkulu Chudaku Ramayya Telugu Movie Starring   Ajay,Naga Shaurya,Sana Makbul in Lead Roles. Cast & Crew for the song " Thelipothunnaa" are Ramya Behara , director

Thelipothunnaa Song Lyrics



తెరచాపల తెలిమబ్బుల
తెల్ల దూది పింజలా
చిగురాకుల చిలకికల రేలుపువు రేకుల
పిల్ల లూదిన సబ్బిబురల
ఉల్లిపాయపై పొరల
పరువాలు దాచే వీలు లేక తాళలేక
పైకి వెళ్లే పైటలాగా
తేలిపోతున్నా నేనే తేలిపోతున్న
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్న
నన్ను నేనే చూడకుండా
నాకు నేనే అందకుండా
ఆకాశంలో ఓహో ఓ
తేలిపోతున్నా నేనే తేలిపోతున్న
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్న

రెక్కలు ఇచ్చిన నువ్వే
నా పక్కన లేకుంటే ఎలా
నీతో పాటే ఎందాకైనా ఎగురుతానిలా
ముచ్చట తీర్చిన నువ్వే
నా ముందర లేకుంటే ఎలా
ఏదిమ్మన్న యిట్టె ఇస్తా తీసుకో ఆలా
చాలా చేదాం చాలా చూదాం
చాలని పించేదాకా రానిదం
అంత చేదాం అన్ని చూదాం
ఆశలు తీరేదాకా ఆడేదం
ఫ్రైటంచు భారం మోసుకుంటూ
పైకి వెళ్లే చల్లగాలి పల్లకీల
తేలిపోతున్నా నేనే తేలిపోతున్న
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్న

ముందు వెనక చూడకుండా
ఊహకైనా అందకుండా
ఆరాటంలో ఓ వూవ్
తేలిపోతున్నా నేనే తేలిపోతున్న
తూలిపోతున్న నీపై వాలిపోతున్న
జారీ పోతున్న మొత్తం మారిపోతున్న


Song Name Thelipothunnaa lyrics
Singer's Ramya Behara
Movie Name Dikkulu Chudaku Ramayya Telugu
Cast   Ajay,Naga Shaurya,Sana Makbul

Which movie the "Thelipothunnaa" song is from?

The song " Thelipothunnaa" is from the movie Dikkulu Chudaku Ramayya Telugu .

Who written the lyrics of "Thelipothunnaa" song?

director written the lyrics of " Thelipothunnaa".

singer of "Thelipothunnaa" song?

Ramya Behara has sung the song " Thelipothunnaa"