Song lyrics for Nuvve Nuvve

Nuvve Nuvve Song Lyrics in English Font From Kick2 Telugu Movie Starring   Rakul Preet Singh,Ravi Teja in Lead Roles. Cast & Crew for the song " Nuvve Nuvve" are Jonitha Gandhi,Thaman S , director

Nuvve Nuvve Song Lyrics



ఈ తేనె కళ్ళది ప్రేమలో పడ్డది
ఈ ప్రేమ లోన వోడి
నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ
నీకు నీడ లాగ సాగుతున్నదే
ప్రాణాలు వీడని నేనాగిపోనని
ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోన
దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం
నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం
నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం
నువ్వే నడిపే కాలం
నువ్వే నువ్వే సైన్యం నా కోసం
నువ్వే నువ్వే సమరం నాలోన
నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం
నువ్వే దొరికే విజయం

ఈ తేనె కళ్ళది ప్రేమలో పడ్డది
ఈ ప్రేమ లోన వోడి
నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ
నీకు నీడ లాగ సాగుతున్నదే
ప్రాణాలు వీడని నేనాగిపోనని
ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోనా
దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది

నువ్వుగా ఓడలని నేనుగా గెలవాలని
కొరికే నన్నిలా తరిమిందని
నువ్వుగా ఓడలని నేనుగా గెలవాలని
కొరికే నన్నిలా తరిమిందని
ప్రేమంటే ఇంతే మరి
దైవంల తుది లేనిదీ
ఆ దైవం ఉంటె నాలోను
నా వైపే నిన్నే నడిపించదా ఆ

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం
నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం
నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం
నువ్వే నడిపే కాలం
నువ్వే నువ్వే సైన్యం నా కోసం
నువ్వే నువ్వే సమరం నాలోన
నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం
నువ్వే దొరికే విజయం

ఈ తేనె కళ్ళదీ ప్రేమలో పడ్డదీ
ఈ ప్రేమ లోన వోడి
నిన్ను మల్లి మల్లి గెలవడానికంటూ
నీకు నీడ లాగ సాగుతున్నదే
ప్రాణాలు వీడనీ నేనాగిపోననీ
ఆ కళ్ళలోన చూపుల్లోన ఆశాల్లోన శ్వసల్లోన
దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది
Song Name Nuvve Nuvve lyrics
Singer's Jonitha Gandhi,Thaman S
Movie Name Kick2 Telugu
Cast   Rakul Preet Singh,Ravi Teja

Which movie the "Nuvve Nuvve" song is from?

The song " Nuvve Nuvve" is from the movie Kick2 Telugu .

Who written the lyrics of "Nuvve Nuvve" song?

director written the lyrics of " Nuvve Nuvve".

singer of "Nuvve Nuvve" song?

Jonitha Gandhi,Thaman S has sung the song " Nuvve Nuvve"