Song lyrics for Hai Chalo Chalo

Hai Chalo Chalo Song Lyrics in English Font From Supreme Telugu Movie Starring   Rashi khanna,Sai Dharam Tej in Lead Roles. Cast & Crew for the song " Hai Chalo Chalo" are Krishna Chaitanya , director

Hai Chalo Chalo Song Lyrics



హో ఏ హో ఏ
హాయ్ చలో చలో ఏక్ సెల్ఫీలే
ఇది భలే భలే భలే క్షణమేలె
సంతోషమే నీ సావాసమైంది
ఇంకేమి కావాలె

హాయ్ కరో కరో కరో దోస్తీ రే
ఇది మహా మహా ముం మస్తీ రే
నీ గుండె నిండగా
వరాల పండగ
ఫ్రెండై దొరికేనులే
మిలా మిలా హోలీ కలే
నీ నవ్వులో చేరిందిలే

హూ ఏ హూ ఏ
హే హలో హలో అని ఇవ్వాలె
నీ చెయ్యందని ఆనందాలే
ఇలా అవ్వాలని రాసున్న
జతతో అడుగై నడవాలే

హూ ఏ హూ ఏ
ఎపుడు ఏమైనది జరి నువ్వేలే
ఎం జరిగిన అది నీవల్లే
ఈనాడు నువ్వు చేస్తున్న
మంచే బదులై వచ్చెనులే
నువ్వు పంచిన సిరివెన్నెల
నీ దారికి వెలుగయ్యిందిలే
హూ ఏ హూ ఏ
Song Name Hai Chalo Chalo lyrics
Singer's Krishna Chaitanya
Movie Name Supreme Telugu
Cast   Rashi khanna,Sai Dharam Tej

Which movie the "Hai Chalo Chalo" song is from?

The song " Hai Chalo Chalo" is from the movie Supreme Telugu .

Who written the lyrics of "Hai Chalo Chalo" song?

director written the lyrics of " Hai Chalo Chalo".

singer of "Hai Chalo Chalo" song?

Krishna Chaitanya has sung the song " Hai Chalo Chalo"