Andamaina Song Lyrics
అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందధమ్మా
ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా
అడుగు దూరమైనా
జన్మ చాలాదమ్మ
వినుమా వినుమా
అంత సులువు కాదులేమ్మా
ఆడపిల్ల మనసు అర్థం అవ్వదమ్మ
ప్రేమ ప్రేమ
యిట్టె నీకు దొరకదమ్మ
విశ్వదాభిరామ నువ్వు వినర వేమా
అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మ
ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా
అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ
ఈ ప్రేమ నీరులాంటిది
నువ్వెంత తాగు
నీ దాహం తీర్చదే
ఈ ప్రేమ తీరు నిప్పులాంటిది
ఓ చైనా తప్పే కాల్చేసిపోతుందే
గాలిలోన తేలే గాలిపటముకైన
చేరబోయే తీరం
చూపించ వచ్చంట
ప్రేమలోనే తేలే
చిన్ని గుండె గమ్యం
చివరికెక్కడంటే
చెప్పేది ఎవరంట
అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా
లెఫ్ట్ సైడ్ నీకు హార్ట్ ఉందమ్మా
దాని మాట కూడా లెక్క చేయివమ్మా
నా సైడ్ నుంచి థింక్ చేయివమ్మా
రైట్ సైడ్ నన్నే ఫిక్సు చేయివమ్మా
ఈ ప్రేమకేది కావాలో
చెప్పాడంట కానీ చేయాలంటుందే
ఆ పైనే ఈ ప్రేమ మనసు ఏమిటో
చూపించిందంట ఊహించమంటుందే
విక్రమార్కుడల్లే పట్టుబట్టి నువ్వే
కోరుకొన్న ప్రేమ సాధించుకోమంటా
ప్రాణమైన పంచె ప్రేమ నీకు ఉంటే
చివరి గెలుపు నేడు తిరిగింకలేదంట
అందమైన అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా
ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా
అడుగు దూరమైనా జన్మ చాలదమ్మ
Song Name | Andamaina lyrics |
Singer's | Rahul Nambiar |
Movie Name | Majnu Telugu |
Cast | Anu Emmanuel,Nani |
Which movie the "Andamaina" song is from?
The song " Andamaina" is from the movie Majnu Telugu .
Who written the lyrics of "Andamaina" song?
director written the lyrics of " Andamaina".
singer of "Andamaina" song?
Rahul Nambiar has sung the song " Andamaina"