Song lyrics for Ulikipadaku Ulikipadaku

Ulikipadaku Ulikipadaku Song Lyrics in English Font From Krishna Gadi Veera Prema Gaadha Telugu Movie Starring   Mehreen Pirzada,Nani in Lead Roles. Cast & Crew for the song " Ulikipadaku Ulikipadaku" are Rahul Nambiar,NA_Add1 , director

Ulikipadaku Ulikipadaku Song Lyrics



వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెల
వచ్చివాలి చంపమకు నన్నిలా
చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా
మచ్చుకైనా విచ్చుకోదు నవ్విలా

అబ్బా ఇంత కోపమా
దగ్గరుండి దూరంగా
తియ్యనైన కొరివి కారమా
పదును లేదు సులువు కాదు
మలుపులేని నలుపు దారిదే

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకల
ఊఉ అంటే ఊడిపోయి ఉదిమి పడకల
ఓ హోం హోం ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకల
తూఫాన్ హోరులోనా గాలి పటముల

బుల్లి విలన్ ల తో పాటు
పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి భూతం ఉంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపడం లేటు
లేని పోనిది డౌట్
చిన్నూ బుజ్జుకావు కాస్త హద్దు దాటితే

కొలవలేని గారంగా
పొగుడుతుంటే నేరమా
లైఫ్ టైం తెగని భేరమా
పొగడమాకు వినను నీకు
లొంగనింకా భేరమాడకు

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకల
ఊఉ అంటే ఊడిపోయి ఉదిమి పడకల
ఓ హోం హోం ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకల
తూఫాన్ హోరులోనా గాలి పటముల

పెళ్లి తంతుకు మేము పెద్ద మనుషులం కామ
పక్కనున్న లెక్కలేదు మేము హర్ట్ లే
బుజ్జి బుగ్గలు మావి ముద్దు పెట్టారా మీరు
బుంగ మూతి పెట్టుకోము మేము హర్ట్ లే
చిన్ని చిన్ని నవ్వులం
చిట్టి పొట్టి పిల్లలం
చుట్టుకుంటే విడిచిపోమే
బ్లాక్ రోడ్ రెడ్ కార్
పైగామేము బంపర్ ఆఫర్

అలాగా ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకల
ఊఉ అంటే ఊడిపోయి ఉదిమి పడకల
ఓ హోం హోం ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకల
తూఫాన్ హోరులోనా గాలి పటముల
Song Name Ulikipadaku Ulikipadaku lyrics
Singer's Rahul Nambiar,NA_Add1
Movie Name Krishna Gadi Veera Prema Gaadha Telugu
Cast   Mehreen Pirzada,Nani

Which movie the "Ulikipadaku Ulikipadaku" song is from?

The song " Ulikipadaku Ulikipadaku" is from the movie Krishna Gadi Veera Prema Gaadha Telugu .

Who written the lyrics of "Ulikipadaku Ulikipadaku" song?

director written the lyrics of " Ulikipadaku Ulikipadaku".

singer of "Ulikipadaku Ulikipadaku" song?

Rahul Nambiar,NA_Add1 has sung the song " Ulikipadaku Ulikipadaku"