Song lyrics for Pareshanura

Pareshanura Song Lyrics in English Font From Dhruva Telugu Movie Starring   Rakul Preet Singh,Ram Charan in Lead Roles. Cast & Crew for the song " Pareshanura" are Padmalatha , director

Pareshanura Song Lyrics



పరేశానురా పరేశానురా
ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా
పని పాటనీ పడనీదురా

ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా
ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకును రా

ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా

ఒక తికమక మతలబులో
మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో
అది చిటపట వేగునురా

ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ
ఆ ఆ నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయునురా
ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా
అరుపులురా కేకలూరా ఆ ఆ

ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యుసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా
Song Name Pareshanura lyrics
Singer's Padmalatha
Movie Name Dhruva Telugu
Cast   Rakul Preet Singh,Ram Charan

Which movie the "Pareshanura" song is from?

The song " Pareshanura" is from the movie Dhruva Telugu .

Who written the lyrics of "Pareshanura" song?

director written the lyrics of " Pareshanura".

singer of "Pareshanura" song?

Padmalatha has sung the song " Pareshanura"