Yedisthe Rarevaru Song Lyrics
మండే మంటే తీరు
చల్లార్చదు కన్నీరు
అడిగే వారే లేరు
ఏమైందని ఓ మారు
గుండెల్లో కంగారు
వివరంగా విందెవరు
చూస్తూనే ఉంటారు
అంతే లోకం తీరు
ఏడిస్తే రారెవ్వరు
తీర్చరుగా బాదేవారు
భాధను ఉరి తీస్తారు
బ్రతికేయమని అంటారు
ఏడిస్తే రారెవ్వరు
తీర్చరుగా బాదేవారు
భాధను ఉరి తీస్తారు
ఏడిస్తే రారెవ్వరు
ఏడిస్తే రారెవ్వరు
ఏడిస్తే రారెవ్వరు
ఏడిస్తే రారెవ్వరు
ఓదార్పే ఒద్దని బతికేలా
ధైర్యం పిడికిలి ఉంటె చాలా
తడి కన్నుల ఆవిరై కరిగేలా
అన్ని మరి నువ్వే మొయ్యలా
మండే మంటే తీరు
చల్లార్చదు కన్నీరు
అడిగే వారే లేరు
ఏమైందని ఓ మారు
గుండెల్లో కంగారు
వివరంగా విందెవరు
చూస్తూనే ఉంటారు
అంతే లోకం తీరు
ఏడిస్తే రారెవ్వరు
తీర్చరుగా బాదేవారు
భాధను ఉరి తీస్తారు
బ్రతికేయమని అంటారు
ఏడిస్తే రారెవ్వరు
తీర్చరుగా బాదేవారు
భాధను ఉరి తీస్తారు
ఏడిస్తే రారెవ్వరు
ఏడిస్తే రారెవ్వరు
ఏడిస్తే రారెవ్వరు
ఏడిస్తే రారెవ్వరు
Song Name | Yedisthe Rarevaru lyrics |
Singer's | Arijit Singh |
Movie Name | Keshava Telugu |
Cast | Nikhil Siddharth,Ritu Varma |
Which movie the "Yedisthe Rarevaru" song is from?
The song " Yedisthe Rarevaru" is from the movie Keshava Telugu .
Who written the lyrics of "Yedisthe Rarevaru" song?
director written the lyrics of " Yedisthe Rarevaru".
singer of "Yedisthe Rarevaru" song?
Arijit Singh has sung the song " Yedisthe Rarevaru"