Song lyrics for Ey Pataakey

Ey Pataakey Song Lyrics in English Font From Guru Telugu Movie Starring   Ritika singh,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Ey Pataakey" are Ananthu , director

Ey Pataakey Song Lyrics



ఐదు వందలు చూడగానే
కళ్ళు మెరిసెరా
పెదవి మీద నవ్వు పూల
వాన కురిసేరా
ఆడపిల్లలాగా వున్నా లేడీ పిల్లరా
ఆకాశాన ఎగురుతున్న
చేప పిల్లరా
అసలె ఫైర్ బ్రాండో
రెచ్చ్చగొడిథెయ్ తీస్తది
మీ బెండూ

ఏయ్ పటాకె పటాకె
చెయ్ పడిందో ఎటాక్ ఏ
చల్ చలాకి పటాకె పటాకె
చెయ్ పడిందో ఎటాక్ ఏ

కళ్ళలోన కోటి కళల
కోట తనది రా
తనకి తానే తిరుగులేయని
మహారాణిరా
కత్తి అంచుమీద
పరుగు నేర్చుకుందిరా
సీతా కొక కాదు సీంమిరపకాయి
మన ప్యాంటు షర్ట్ వేసుకున్న
చిరుత పుల్లెరోయ్

చిరుత పుల్లెరోయ్
చిరుత పుల్లెరోయ్

ఏయ్ పటాకె పటాకె
చెయ్ పడిందో ఎటాక్ ఏ
చల్ చలాకి పటాకె పటాకె
చెయ్ పడిందో ఎటాక్ ఏ

ఆశలన్నీ దండగుఛ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప
ఏది వినను అంటది
జీవితాన్ని ఆటలాగా మార్చుకుంటది
నిప్పు కనిక లాగ దూకి నెగ్గుకొస్తాది

ఏయ్ పటాకె పటాకె
చెయ్ పడిందో ఎటాక్ ఏ
చల్ చలాకి పటాకె పటాకె
ఏయ్ పటాకె పటాకె
ఏయ్ పటాకె పటాకె
చెయ్ పడిందో ఎటాక్ ఏ
చల్ చలాకి పటాకె పటాకె
ఏయ్ పటాకె పటాకె
Song Name Ey Pataakey lyrics
Singer's Ananthu
Movie Name Guru Telugu
Cast   Ritika singh,Venkatesh

Which movie the "Ey Pataakey" song is from?

The song " Ey Pataakey" is from the movie Guru Telugu .

Who written the lyrics of "Ey Pataakey" song?

director written the lyrics of " Ey Pataakey".

singer of "Ey Pataakey" song?

Ananthu has sung the song " Ey Pataakey"