Song lyrics for Shailaja Reddy Alludu Choode

Shailaja Reddy Alludu Choode Song Lyrics in English Font From Sailaja Reddy Alludu Telugu Movie Starring   Anu Emmanuel,Naga Chaitanya Akkineni in Lead Roles. Cast & Crew for the song " Shailaja Reddy Alludu Choode" are Mangli(Sathyavathi) , director

Shailaja Reddy Alludu Choode Song Lyrics



జూమ్ జూమ్ బల్ బారి
జాతర చూడేయ్
బంచిక బాం
బలిపోతయ్యడేయ్

ప్రేమ పంతం నడుమన
వీడేయ్ నలిగిపోతూండేయ్
ఈ పోరడు హల్వా బుతూండేయ్

తిప్పలు మస్తుగా బ్యాడా
నొప్పులు రెండు కలవవు బిడ్డా

ఇంతటి కష్టం పడక
ఢిల్లీకి రాజవ్వచ్చురా కొడకా

శైలజ రెడ్డి అల్లుడు చూడే
ఏ.. ఏ .. ఏ.. హొయ్ ..


శాసనమే తన మాటా
నీ అత్తా శివగామి బయటా
పంతం కూతురు ఏడుతా

టామ్ అండ్ జెర్రీ ఆటా
అమ్మకు అచ్చు గ్జిరోక్సు

ఈ బొమ్మకు పిచ్చి ప్యాక్స్
బద్దలు కానీ బోక్సు
వద్దనే మాటకు ఫిక్సు

అత్తను చుస్తేయ్ నిప్పుల కుండా
కూతురు చుస్తేయ్ కత్తుల దందా
ఈ ఇద్దరు సల్లగుండా

పచ్చటి గడ్డి భగ్గున మంద
పట్టిన పట్టు వద్దనకుండా
ఈ ఒక్కరు తగ్గకుండా
బాబు నే నెత్తిమీదేస్తేయ్
బాండ……..
పడ్డావురా నువ్వులేవకుండా..

అంటుకుపోతే ఆంటీ కి కోపం
బిగుసుకుపోతే బ్యూటీ కి కోపం
సొన్ ఇన్ లా నే శాండ్విచ్ పాపం
ఇర్రుక్కు పోయిండేయ్ ఏ పోరడు
మెషిన్ లో చేరుకయిండేయ్

శైలజ రెడ్డి అల్లుడు చూడే ..
ఏ.. ఏ.. ఏ.. హొయ్..


ఆ రైలు పట్టాలోలేయ్
పక్కనే ఉంటారు వేలీ.. ఏయ్.. ఏయ్..
మెల్లోన వేస్తారు నాగలేయ్.. ఏయ్.. ఏయ్..
ఒళ్ళంతా చుస్తేయ్ ఏగోలెయ్..
కలిసుందాం ర… సినిమా ఆ.. ఆ..
కలిసేయ్ చూస్తారమ్మా…
అటు ఎటు నాచు బొమ్మ.. ఆ.. ఆ..
ఎన్నడూ కలవవులేమ్మా..

కట్టిన బట్ట..
పెట్టిన బొట్టు
దగ్గర ఉండి
ఎక్కెయ్ బండి…
అన్నింట్లో అమ్మ సెలక్షన్…
కడుపునా పుట్టి…
అత్తకు మట్టి
పెరిగిన కొద్దీ
మాటలబట్టి..
క్యూటయ్యి ఉన్న కనెక్షన్..
బాబు మత్తయిపోయేయి ఎఫక్షన్..
నువ్వు తట్టుకోరా ఎమోషన్…

అంటుకుపోతే ఆంటీ కి కోపం
బిగుసుకుపోతే బ్యూటీ కి కోపం
సొన్ ఇన్ లా నే శాండ్విచ్ పాపం
ఇర్రుక్కు పోయిండేయ్ ఏ పోరడు
మెషిన్ లో చేరుకయిండేయ్….

శైలజ రెడ్డి అల్లుడు చూడే..
ఏ.. ఏ.. ఏ.. హొయ్..
Song Name Shailaja Reddy Alludu Choode lyrics
Singer's Mangli(Sathyavathi)
Movie Name Sailaja Reddy Alludu Telugu
Cast   Anu Emmanuel,Naga Chaitanya Akkineni

Which movie the "Shailaja Reddy Alludu Choode" song is from?

The song " Shailaja Reddy Alludu Choode" is from the movie Sailaja Reddy Alludu Telugu .

Who written the lyrics of "Shailaja Reddy Alludu Choode" song?

director written the lyrics of " Shailaja Reddy Alludu Choode".

singer of "Shailaja Reddy Alludu Choode" song?

Mangli(Sathyavathi) has sung the song " Shailaja Reddy Alludu Choode"