Song lyrics for Aagipo Baalyama

Aagipo Baalyama Song Lyrics in English Font From Mahanati Telugu Movie Starring   Dulquer Salmaan,keerthy Suresh,Samantha Ruth Prabhu,Vijay Deverakonda in Lead Roles. Cast & Crew for the song " Aagipo Baalyama" are Ramya Behara , director

Aagipo Baalyama Song Lyrics



ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యము
శారద సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగం పాటలో రాగం
చిటికెల తలలు వేదం

ఇంతలో వెళ్ళిపోకుమా
వెంటవచ్చే నేస్తమా (x2)
తొందరగా నన్నే పెంచేసి
నువ్వేమో చిన్నబోకుమ

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యము
శారద సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగం పాటలో రాగం



ఊరికే పనిలేక తీరిక అసలు లేక
తోటలో తునిగాళ్లే తిరిగోధమ ఎంచక్కా
అంట పొడుగు ఇదిగాక తెలుసుకోలేరింక
సులువుగా ఉదంతాలే చెట్టెకే ఆ చిట్కా

నింగికి నీచెన్న వెయ్యవే (x2)
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హాథిరామ్ మల్లె రేపటి మెళ్ళో వెయ్యవే
నీ పిలుపే అందే నాలు వైపులా నుండే
అరచేతిలో వలలో
నే మాది కోరిన కనుకలన్నీ

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యము
శారద సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగం పాటలో రాగం
Song Name Aagipo Baalyama lyrics
Singer's Ramya Behara
Movie Name Mahanati Telugu
Cast   Dulquer Salmaan,keerthy Suresh,Samantha Ruth Prabhu,Vijay Deverakonda

Which movie the "Aagipo Baalyama" song is from?

The song " Aagipo Baalyama" is from the movie Mahanati Telugu .

Who written the lyrics of "Aagipo Baalyama" song?

director written the lyrics of " Aagipo Baalyama".

singer of "Aagipo Baalyama" song?

Ramya Behara has sung the song " Aagipo Baalyama"