Song lyrics for Aagi Aagi

Aagi Aagi Song Lyrics in English Font From Ee Nagariniki Emaindi Telugu Movie Starring   Abhinav Gomatam,Anisha Ambrose,Sushanth Reddy,Venkatesh Kakumanu,Vishwaksen Naidu in Lead Roles. Cast & Crew for the song " Aagi Aagi" are Anurag Kulkarni,Manisha Eerabathini , director

Aagi Aagi Song Lyrics



ఓహ్ ఆగి ఆగి సాగే మేఘమే
నన్ను తాకేనా ఒక్కసారే
నెల వీడి కాళ్ళు
నింగిలోకి తేలేనా

ముందు లేని ఊహలేవో
రాలేను చినుకులాగా
అంత సేపు ఊపిరాగా
ఆ ఆపైన మరో తీరం
నీ చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజాం ఆయె క్షణం

ఆపలేని వేసవేదో వేలు తాకగా
ఓ కాగితానా నేను రాయగా
అదే క్షణాన


ఇదేదీ ముందు చూడనంత
కన్నుల్లో సంబరంల
మరెంత ఉన్న చాలినంత
బంధించే పంజరంలా
నిసీది దారిలోనే ఎండ్
మొఖాన్ని తాకుతూనే ఉందే
ఉందే రాగరూపం
నాపైన ఓహ్ పూల వాన
ఆ చూపేనా ఓఓఓ
ఆపిన నే తీసుకోగా ఊపిరైనా
ఓసారి వచ్చిందే
నా గుండెలోకి గుండెపోటులా

హోం ఆపైనే మరో తీరం
నీ చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజాం ఆయె క్షణం

రామ రమి జీవితం
అమాంతమే మారే
స్నేహం అనే మారుతం
ఇటేపుగా వీచే
మీరు మెల్లంగ నీవు అయ్యేనా
ఇంకేదైనా పేరుందా
కాలమేమో వేడుకున్న ఆగదు
వెలమీదే వీగిపోగా
నీ తోడులేక కాస్తయినా కదలదు
తానుంటే అంతేలే ఇంకేదీ
గురుతు రాణి వేళలో

పోతోంది కరిగే దూరం
ఆ జంట నడుమా
పెంచావు ఎదలో వేగం ఏ ఏ
అవుతోంది త్వరగా గారం
ఈ కంట పడిన
పెంచావు దిగులు దారం నీవే

ఆగి ఆగి సాగే మేఘమే
నన్ను తాకేనా ఒక్కసారే
నెల వీడి కాళ్ళు
నింగిలోకి తేలేనా

ఓహ్ అంతే లేని సంతోషాలు
వంతే పాడి వాలిని
బాధే చేరే వీలింకా లేనే లేదే
తోడే ఉంటె మేలే

అంతే లేని సంతోషాలు
వంతే పాడి వాలిని
నేడే తీసే రాగాలు మేలే మేలే
వచ్చే లేని ప్రేమే
Song Name Aagi Aagi lyrics
Singer's Anurag Kulkarni,Manisha Eerabathini
Movie Name Ee Nagariniki Emaindi Telugu
Cast   Abhinav Gomatam,Anisha Ambrose,Sushanth Reddy,Venkatesh Kakumanu,Vishwaksen Naidu

Which movie the "Aagi Aagi" song is from?

The song " Aagi Aagi" is from the movie Ee Nagariniki Emaindi Telugu .

Who written the lyrics of "Aagi Aagi" song?

director written the lyrics of " Aagi Aagi".

singer of "Aagi Aagi" song?

Anurag Kulkarni,Manisha Eerabathini has sung the song " Aagi Aagi"