Kannu Kotti Song Lyrics
కన్ను కొట్టి చూసేనంట సుందరి
సుందరి సుందరి
మనసు మీటి వెళ్లినంట మనోహరి
మనోహరి మనోహరి
హ
కన్ను కొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెళ్లినంట మనోహరి
ఆ లేత కళ్ళల్లో మునిగిపోయానేమో
సుందరి
నీ చూపు సుధాల్లే గుచ్చుకుందో ఏమో
మనోహరి
కన్ను కొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెళ్లినంట మనోహరి
You Are My Groove
You Are My Kick
You Are My Snare
You Are My Song
You Are My Green
You Are My Blue
You Are My Peace
You Are My Pain
You Are My Breathe
You Are My Smile
You Are My Cry
You Are My Die
You Are My Soul
You Are My Feel
You Are My Heal
You Are My Love
వింతవో నియంతవో
నువ్వెవరైనా నిన్నునే
వారించినా
తట్టుకో ఆకట్టుకో
అంటోంది మనసు
రేయిలో స్మరించనా
మొదటి సారి అద్దం లో
నన్నైతే చూసుకున్న
నీకు నేను నచ్చనో
లేదో అని
మట్టిపైన పాడేటి
ముత్యాల వెండి వాన
ఇంకి పోదా నాలోకి
నీలా ఇలా అలా
హా
కన్ను కొట్టి చూసేనంట
మనసు మీటి వెళ్లినంట
కన్ను కొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెళ్లినంట మనోహరి
Song Name | Kannu Kotti lyrics |
Singer's | Sreehari Raveendra K |
Movie Name | Ranarangam Telugu |
Cast | Kajal Aggarwal,Kalyani Priyadarshan,Sharwanand |
Which movie the "Kannu Kotti" song is from?
The song " Kannu Kotti" is from the movie Ranarangam Telugu .
Who written the lyrics of "Kannu Kotti" song?
director written the lyrics of " Kannu Kotti".
singer of "Kannu Kotti" song?
Sreehari Raveendra K has sung the song " Kannu Kotti"