Dhana Dhana Dhann Song Lyrics
దిం దినక దిం
దిం దినక దిం
దినక దిం
పల్లె ఒడిలోనా పిల్లల గుడి ఆట
రెల్లు పొదలోనా గాలి సయ్యాట
పాట పాడేటి పిల్లలు ఊట సెలిమిలో
ఆటలాడేటి పిల్లలు మోట గిరకలో
పల్లె ఒడిలోనా పిల్లల గుడి ఆట
రెల్లు పొదలోనా గాలి సయ్యాట
వాగులోనా సేపోలే లేగదూడ గంటోలే
ఎయిరా సింధేయరా
ఎయిరా సిటీకేయిరా
ధన ధన ధన్
ధన ధన ధన్
ధనకుదనా దరువేయరా
జన జన జన్
జన జన జన్
జనక్ జన సిటీకేయిరా
ధన ధన ధన్
ధన ధన ధన్
ధనకుదనా దరువేయరా
జన జన జన్
జన జన జన్
జనక్ జన సిటీకేయిరా
పగలే వెన్నెలా
కాసేటి వాగుల్లోనా
కురిసే మువ్వోలె
తడిపింది ఝల్లు వానా
పూల పుప్పొడులు
సిందేసే గాలుల్లోనా
ఎగిసే అలవోలె
తడిమింది నెమలి ఈక
మెరిసే మెత్తని ఇసక
పరిసినా ఒడిలోనా
పెర్సీనా గులకరాళ్లు
గుడిలో తంగేడి వీణ
సిట్టి సేతుల పిట్టా గూళ్ళే కట్టినారా
పికిలి పిట్టల గూటికి
రమ్మని పిలిసినారా
ఎలుకా పులి మేకా
పిల్లి గద్ద కొడియాటా
దాగుడు మూతా దండాకోర్ సిందాటా
కప్పా గంతులతోనే తొక్కుడు బిళ్ళాట
సుక్కాలా సూరుదాటే సిర్రగోలే ఆటా
ఎయిర సిట్టేయ్రా
ఎయిర బొట్టెయ్రా
ధన ధన ధన్
ధన ధన ధన్
ధనకుదనా దరువేయరా
జన జన జన్
జన జన జన్
జనక్ జన సిటీకేయిరా
ధన ధన ధన్
ధన ధన ధన్
ధనకుదనా దరువేయరా
జన జన జన్
జన జన జన్
జనక్ జన సిటీకేయిరా
Song Name | Dhana Dhana Dhann lyrics |
Singer's | Anurag Kulkarni |
Movie Name | Mallesham Telugu |
Cast | Ananya Nagalla,Kalyani Priyadarshan |
Which movie the "Dhana Dhana Dhann" song is from?
The song " Dhana Dhana Dhann" is from the movie Mallesham Telugu .
Who written the lyrics of "Dhana Dhana Dhann" song?
director written the lyrics of " Dhana Dhana Dhann".
singer of "Dhana Dhana Dhann" song?
Anurag Kulkarni has sung the song " Dhana Dhana Dhann"