La La La La Song Lyrics
ల ల ల ల నిజాంల నా కల
ల ల ల ల నీవల్లే నేనిలా
కనుపాపకెన్నీ కాంతుల
చిరునవ్వుకెన్ని చిందులా
ఒక నిన్నలోంచి నన్నుకోరి పూసే నేడిలా
ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల
ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల
ల ల ల ల నిజంలా నా కల
ల ల ల ల నీవల్లే నేనిలా
చుక్కలందుకున్న రెక్కలా చిక్కుతెంచుకున్న లెక్కలా
వెన్నెలద్దుకున్న రేయిలా వున్నానివ్వాలా
ఒక్కొక్క క్షణమిలా ఒక్కొక్క ఋతువులా మారుతోందిలా
నీవెంటే అడుగుని నీకంటే ఎవరని అడుగుతున్నా మదిలా
ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల
ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల
చెప్పలేని మాటలన్నిలా చెప్పమంటూ గొడవే ఎలా
విప్పమంటూ పెదవేయిలా పదాలు చాలా
నీ నీడ భుజముపై నా నీడ హాయిగా తలను వాల్చేలా
ఇన్నాళ్ల ప్రేమలో ఈ ప్రేమ లేదని తెలుసుకున్న మదిలా
ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల
ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా
ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల
Song Name | La La La La lyrics |
Singer's | Sameera Bharadwaj |
Movie Name | Iddari Lokam Okate Telugu |
Cast | Raj Tarun,Shalini Pandey |
Which movie the "La La La La" song is from?
The song " La La La La" is from the movie Iddari Lokam Okate Telugu .
Who written the lyrics of "La La La La" song?
director written the lyrics of " La La La La".
singer of "La La La La" song?
Sameera Bharadwaj has sung the song " La La La La"