Song lyrics for Ra RaRoar Of Revengers

Ra RaRoar Of Revengers Song Lyrics in English Font From Gang Leader Telugu Movie Starring   Nani,Priyanka Arul Mohan in Lead Roles. Cast & Crew for the song " Ra RaRoar Of Revengers" are Prudhvi Chandra , director

Ra RaRoar Of Revengers Song Lyrics



రా రా జగతిని
జయంచుదాం
రా రా చరితని
లికించుదాం
రా రా భావితని
సవాలు చేసేయ్
కవాతు చేద్దాం
తెగించుదాం

రా రా నడుములు
బిగించుదాం
రా రా పిడుగులు
ధరించుదాం
రా రా చెడునిక
దహించివేసెయ్
రహస్య వ్యూహం
రచించుదాం
హెహహ్హా

గదులు గడులు గడపలు
దాటెయ్
దాడలు దాడులు దారులను
దాటెయ్
ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి
యెగిరి దశ దిశలా
కొసకు పోదాం
ఎరలు మొరలు చేరలను
దాటెయ్
తరులు గిరులు ఝరులను
దాటెయ్
ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి
యెగిరి తుది గెలుపు మెరుపు
చూద్దాం
రా
యో

We Bring The Game
Yeah We’Ve Come Here
To Stay
Yeah We’Ve Come Here
To Play
Repeat
Sing With Me
We Bring The Game
Yeah We’Ve Come Here
To Stay
Yeah We’Ve Come Here
To Play

We Bring The Game
Yeah We’Ve Come Here
To Stay
Yeah We’Ve Come Here
To Play
Repeat
Sing With Me
We Bring The Game
Yeah We’Ve Come Here
To Stay
Yeah We’Ve Come Here
To Play


సరిగా సరిగా
మన శక్తులన్నీ
ఓ చోట చేర్చుదాం
త్వరగా త్వరగా మన
తప్పులన్నీ సరిదిద్ది
సాగుదాం
చెమటేయ్ చెమటేయ్ చముఱైనా
వాహనం దేహమే కదా
శ్రమకీ శ్రమకీ తాను కోరుకున్న
గమ్యాన్ని చూపుదాం

తారల తలలు తాకుదాం
మన తీరుని తెలుపుదాం
ఆరని తపనే ఆయుధం
ఇక పోరుని సలుపుదాం

గదులు గడులు గడపలు
దాటెయ్
దాడలు దాడులు దారులను
దాటెయ్
ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి
యెగిరి దశ దిశలా
కొసకు పోదాం
ఎరలు మొరలు చేరలను
దాటెయ్
తరులు గిరులు ఝరులను
దాటెయ్
ఎగిరెగి రెగిరి యెగిరి రెగిరి
యెగిరి తుది గెలుపు మెరుపు
చూద్దాం

రా
రా
రా రా జగతిని
జయంచుదాం
రా రా చరితని
లికించుదాం
రా రా భావితని
సవాలు చేసేయ్
కవాతు చేద్దాం
తెగించుదాం
రా రా నడుములు
బిగించుదాం
రా రా పిడుగులు
ధరించుదాం
రా రా చెడునిక
దహించివేసెయ్
రహస్య వ్యూహం
రచించుదాం
హెహహ్హా

Song Name Ra RaRoar Of Revengers lyrics
Singer's Prudhvi Chandra
Movie Name Gang Leader Telugu
Cast   Nani,Priyanka Arul Mohan

Which movie the "Ra RaRoar Of Revengers" song is from?

The song " Ra RaRoar Of Revengers" is from the movie Gang Leader Telugu .

Who written the lyrics of "Ra RaRoar Of Revengers" song?

director written the lyrics of " Ra RaRoar Of Revengers".

singer of "Ra RaRoar Of Revengers" song?

Prudhvi Chandra has sung the song " Ra RaRoar Of Revengers"