Song lyrics for Gaganamu Daati

Gaganamu Daati Song Lyrics in English Font From Miles of Love Movie Starring   Abhinav Medishetti,Ramya Pasupuleti in Lead Roles. Cast & Crew for the song " Gaganamu Daati" are Yasaswi Kondepudi,Aditi Bhavaraju , director

Gaganamu Daati Song Lyrics



గగనము దాటి ఎగరాలి చూడు వయసుందోయ్ నేడు
దొరకనిదంటూ లేదంటా ఇపుడూ
కనులను తెరిచి అందాలను చూడు కలలేనా ఎపుడూ
జిందగి ఒకటే లేవంటా రెండూ
నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కద ఈ సమయం
చిలిపిగ గడిపెయ్యాలంటా జీవితం ఓఓ ఓ
మనసుతో అడుగెయ్యకపోతే దొరకదుగా సంతోషం

ప్రతి ఒక నిమిషం వరమనుకో నీతో రాదా లోకం
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

మనసే వెతికే పయనాలే మొదలాయే
కనుకే కనులే మెరిసాయే ఏఏ
మదిలో ఎన్నో భావాలే కదిలాయే
నడిపే జతనే పిలిచాయే
బ్రతుకంటే ఊహకందని చిత్రాలే
అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏఏ ఏ

ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

ఎపుడూ నీతో ఉంటుందా ఈ ప్రాయం
కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం ఆ ఆఆ
ఏదో ఒకటి అంటుందోయ్ ఈ లోకం
అన్ని వినకోయ్ నువు కొంచెం
మధురంగా ఉండనీ మరి నీ గమనం
సరదాగా చేరుకోవాలి నీ గమ్యం

ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే
Song Name Gaganamu Daati lyrics
Singer's Yasaswi Kondepudi,Aditi Bhavaraju
Movie Name Miles of Love
Cast   Abhinav Medishetti,Ramya Pasupuleti

Which movie the "Gaganamu Daati" song is from?

The song " Gaganamu Daati" is from the movie Miles of Love.

Who written the lyrics of "Gaganamu Daati" song?

director written the lyrics of " Gaganamu Daati".

singer of "Gaganamu Daati" song?

Yasaswi Kondepudi,Aditi Bhavaraju has sung the song " Gaganamu Daati"