Song lyrics for Follow Your Dream

Follow Your Dream Song Lyrics in English Font From Michael Movie Starring   Vidyasagar,Vineeth,Bhargava,Sri Lakshimi,Veerabhadram,Phani Kiran in Lead Roles. Cast & Crew for the song " Follow Your Dream" are Sathesh Gyara , director

Follow Your Dream Song Lyrics



నిన్ను నువ్వే ఫాలో అవ్వు
నీకు నువ్వే రాజువి అవ్వు
నీలో ఏమి ఉందొ లేదో నీకే తెలుసులే రా
నీ కలని నువ్వే చేరే వరకు
వెనకడుగే వెయ్యకు ఎప్పుడు
రాత్రి వెనకే పగలు ఉంది వెలుగు ఉందిలే రా

సూర్యుడికే చెప్పాలా తూర్పునే ఉదయించమని
నీరుకె నువ్వు నేర్పాలా వడి వడిగ వాలుకి పరిగెత్తమని

పడి లేచే కెరటానికి పది మంది చెప్పాలా
దానికున్న పవరేంటో పై పైకి ఎగసి తానేంటో చెప్పదా

నవ్వే వాళ్ళు నవ్వని రా
ఫాలో యువర్ డ్రీం
ఏడిచేవాళ్ళు ఎడ్వానీ రా
ఫాలో యువర్ డ్రీం
నీ సైన్ ఏ ఆటోగ్రాఫ్ అయ్యేవరకు
ఫాలో యువర్ డ్రీం
నీకు నచ్చింది మెచ్చింది దక్కే వరకు
ఫాలో యువర్ డ్రీం

నీకు ముందు ఎంటో తెలుసా
నీ తర్వాతేంటో తెలుసా
ఏది జననం ఏది మరణం
తెలుసుకోరా జీవితం
నీ ప్రతిభకు పదునే పెట్టు
అనుమానాలను వదిలి పెట్టు
చేస్తూ పోతే అన్ని సాధ్యం
ఆపాకెపుడు పోరాటం

లక్ష్యం అంటూ లేనోళ్ళు
లక్షల్లోనే ఉంటారు
లక్క్కు కోసం చూసేవాళ్ళు
లెక్కకు మించి ఉంటారు
నలుగురితో బ్రతకాలనుకో
నలుగురిలా ఎందుకు
నీలోని యూనిక్యూనెస్సు
అవకుండా ఉండదు ప్లస్సు

నిను నువ్వే నమ్మరా
నీకు నువ్వే అండర
ప్రయత్నిస్తూ ఉంటె
నీ లక్ష్యం చేరారా

నవ్వే వాళ్ళు నవ్వని రా
ఫాలో యువర్ డ్రీం
ఏడిచేవాళ్ళు ఎడ్వానీ రా
ఫాలో యువర్ డ్రీం
నీ సైన్ ఏయ్ ఆటోగ్రాఫ్ అయ్యేవరకు
ఫాలో యువర్ డ్రీం
నీకు నచ్చింది మెచ్చింది దక్కే వరకు
ఫాలో యువర్ డ్రీం
Song Name Follow Your Dream lyrics
Singer's Sathesh Gyara
Movie Name Michael
Cast   Vidyasagar,Vineeth,Bhargava,Sri Lakshimi,Veerabhadram,Phani Kiran

Which movie the "Follow Your Dream" song is from?

The song " Follow Your Dream" is from the movie Michael.

Who written the lyrics of "Follow Your Dream" song?

director written the lyrics of " Follow Your Dream".

singer of "Follow Your Dream" song?

Sathesh Gyara has sung the song " Follow Your Dream"