Balega Tagilavey Bangaram Song Lyrics
పగనిధలోక రారా ఆశిధజన మందార రారా
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా
ఆకారం చూస్తే అబబో అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబో
పలుకు మమకారం అబబో కులుకు సుకుమారం అబబో
సురుకు ఎటకారం కారం అబబో అబబబో
బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం
హ్హా హ్హా బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం
పగనిధలోక రారా ఆశిధజన మందార రారా
ఆకారం చూస్తే అబబో అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబో బో ఓ ఓఓ
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా
తిండిమాని తిండిమాని తిండిమాని
తిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా
నిదురమాని నా కలల్లో దొంగలా నిను చూస్తున్నా
మైళ్ళకొద్ది వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్న
నిన్ను కలిసిన రోజునుంచి బొత్తిగా నే నిన్నే మరిచి నీతో ఉంటున్నా
బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం
హ్హా హ్హా బలేగా తగిలావే బంగారం బలేగా తగిలావే బంగారం
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా
పగనిధలోక రారా ఆశిధజన మందార రారా
తగిలావే తగి తగి తగిలావే బలేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం
తగిలావే తగి తగి తగిలావే బలేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం
Song Name | Balega Tagilavey Bangaram lyrics |
Singer's | Anirudh Ravichander |
Movie Name | Krack |
Cast | Ravi Teja,Shruthi Hassan |
Which movie the "Balega Tagilavey Bangaram " song is from?
The song " Balega Tagilavey Bangaram " is from the movie Krack.
Who written the lyrics of "Balega Tagilavey Bangaram " song?
director written the lyrics of " Balega Tagilavey Bangaram ".
singer of "Balega Tagilavey Bangaram " song?
Anirudh Ravichander has sung the song " Balega Tagilavey Bangaram "