Song lyrics for Jai Naayaka

Jai Naayaka Song Lyrics in English Font From Jai Vinayaka Movie Starring   Sukruthi Meghamala in Lead Roles. Cast & Crew for the song " Jai Naayaka" are Sukruthi Meghamala , director

Jai Naayaka Song Lyrics



నాయక నాయక వినాయక
విఘ్నములు తొలగించు విఘ్ననాయక
నాయక నాయక వినాయక
మంచి గుణముల నొసగేటి గుణ నాయక

నాయక నాయక వినాయక
గణములకే అధిపతివి గణ నాయక
నాయక నాయక వినాయక
లోకాలు పాలించు లోకనాయక

జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక
జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక

మామిడాకుల తోరణాల తో మా
మండపాలే స్వాగతించగా స్వామి
మామిడాకుల తోరణాలతో మా
మండపాలే స్వాగతించగా

మట్టి ప్రతిమలో మా కళ్ల ముందర
హృదయ మందిరాలలో గణపయ్య గా
మట్టి ప్రతిమలో మా కళ్ల ముందర
హృదయ మందిరాలలో గణపయ్య గా

చేరుకొని పూజలందు కొనరావయ్య
నీ దర్శన భాగ్యములందించారవయ్యా

నాయక నాయక వినాయక
విఘ్నములు తొలగించు విఘ్ననాయక
నాయక నాయక వినాయక
మంచి గుణముల నొసగేటి గుణ నాయక

నాయక నాయక వినాయక
గణములకే అధిపతివి గణ నాయక
నాయక నాయక వినాయక
లోకాలు పాలించు లోకనాయక

జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక
జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక

కుడుములు ఉండ్రాళ్ళు సకల నైవేద్యాలు
వండించి వడ్డించి ఉంచినామయా
వడపప్పు చలిమిడి పానకము పులిహోర
నీ కొరకని సిద్ధమే చేసినామయా

కుడుములు ఉండ్రాళ్ళు సకల నైవేద్యాలు
వండించి వడ్డించి ఉంచినామయా
వడపప్పు చలిమిడి పానకము పులిహోర
నీ కొరకని సిద్ధమే చేసినామయా

తనివి తీర చిత్తగించు నిండార ఆరగించు
మనసారా దీవించు ఓ విఘ్నేశ
తనివి తీర చిత్తగించు నిండార ఆరగించు
మనసారా దీవించు ఓ విఘ్నేశ మా హృదయాదిసా

నాయక నాయక వినాయక
విఘ్నములు తొలగించు విఘ్ననాయక
నాయక నాయక వినాయక
మంచి గుణముల నొసగేటి గుణనాయక

నాయక నాయక వినాయక
గణములకే అధిపతివి గణనాయక
నాయక నాయక వినాయక
లోకాలు పాలించు లోకనాయక

జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక
జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక

చంద్రుడు విఘ్నేశ్వర వ్రత కథ తిధినే
వినాయక చవితి అని పిలిచే జనులే
నీ మహిమాన్విత చరిత్ర నే మేము వింటిమే
ఆవిర్భావ విశేషములు తెలుసుకుంటిమే

చంద్రుడు విఘ్నేశ్వర వ్రత కథ తిధినే
వినాయక చవితి అని పిలిచే జనులే
దేవతలకు ఆది పూజ్యుడవైతివే
సకల ఉపచారములు ను స్వీకరించవే

నీలాపనిందలు మాన్పెడి ఘనతే
నీ వ్రత కథాక్షితలు ఆశీర్వచనములే

నాయక నాయక వినాయక
విఘ్నములు తొలగించు విఘ్ననాయక
నాయక నాయక వినాయక
మంచి గుణముల నొసగేటి గుణనాయక

నాయక నాయక వినాయక
గణములకే అధిపతివి గణనాయక
నాయక నాయక వినాయక
లోకాలు పాలించు లోకనాయక

జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక
జయ నాయక జై వినాయక
జై నాయక జై జై వినాయక
Song Name Jai Naayaka lyrics
Singer's Sukruthi Meghamala
Movie Name Jai Vinayaka
Cast   Sukruthi Meghamala

Which movie the "Jai Naayaka" song is from?

The song " Jai Naayaka" is from the movie Jai Vinayaka.

Who written the lyrics of "Jai Naayaka" song?

director written the lyrics of " Jai Naayaka".

singer of "Jai Naayaka" song?

Sukruthi Meghamala has sung the song " Jai Naayaka"