Song lyrics for Emchesavo

Emchesavo Song Lyrics in English Font From Edho Maya Movie Starring   Swathi Reddy in Lead Roles. Cast & Crew for the song " Emchesavo" are Swathi Reddy , director

Emchesavo Song Lyrics



ఏంచేసావో ఏంచేసావో ఏమార్చావో నను మార్చావో
ఏంచేసేశావో ఏమో ఏమో
తెలిసేలోపే కన్నీరైవిడిపోయావో

ఏమౌతావో ఏమౌతావో ఎదురవుతావో నిదురవుతావో
ఏంచేస్తుంటావో ఏమో ఏమో
కలిసే వీలే లేదంటూ కలవవుతావో

రావా మళ్ళీ రావా
రావా మళ్ళీ రావా రావా రావా రావా

ఓ కన్నుల్లో చూపుల్ని విడదీసి
పయనించగలమా
ఓ మాటల్ని వెలివేసి మౌనంలో
జీవించగలమా

పూలను తుంచేస్తే పరిమళమాగేనా
మనసును దాచేస్తే గాయం మానేనా
గుండెను చేరనిదే గాలికి గడిచేనా
ప్రాణంలామారి ఉపిరిలా విహరించదా

రావా మళ్ళీ రావా
రావా మళ్ళీ రావా రావా రావా

నీ జతలోని గతమంతా
అవగతమే అవుతోందిలా
నీ జతలేని బతుకంతా సతమతమైపోతోందిలా

ఈ కాలాన్ని ఎవరు సృష్టించారో
ఈ కలహాన్ని ఎందుకు పుట్టించారో
నా గమనాన్ని జీవిత గమ్యాన్ని
తారుమారు చేసి పోయావుగా

రావా మళ్ళీ రావా
రావా మళ్ళీ రావా రావా రావా రావా
Song Name Emchesavo lyrics
Singer's Swathi Reddy
Movie Name Edho Maya
Cast   Swathi Reddy

Which movie the "Emchesavo" song is from?

The song " Emchesavo" is from the movie Edho Maya.

Who written the lyrics of "Emchesavo" song?

director written the lyrics of " Emchesavo".

singer of "Emchesavo" song?

Swathi Reddy has sung the song " Emchesavo"