Song lyrics for Dilliwala

Dilliwala Song Lyrics in English Font From Disco Raja Movie Starring Ravi Teja , Nabha Natesh . in Lead Roles. Cast & Crew for the song " Dilliwala" are Aditya Iyenger,Rahul Nambiar , SS Thama

Dilliwala Song Lyrics



ఏ ఆకాశవాణి క ఢిల్లీ కేంద్రే హెయిన్
సుబహ్ చెయ్ భజే అబ్ అజ్ క కార్యక్రం
షురూ కరెంగే

తరగని గని ఇతడు
సుగుణములెన్నిటికో
మమతల సిరి ఇతడూ
ప్రియతములందరికో
ఇరుకు గదిలో గగనమితడు
ఇలాను వదలని చలనమితడు
మనకులాగే బ్రతుకులాగే
సగటు మనిషితడూ

ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా

ఢిల్లీ కె గాలియోన్ సే నీకలా
అప్నా హీరో శానా
హర్ పాల్ మస్తీ మెయిన్ ఝఉమ్మె
ఏ ఆవారా దీవానా
జిందగీ లోన పెద్ద పెద్ద
లెక్కల్లేని వాడు
చీకు చింత తోక్క తోటకూర
లెక్కే చేయియ్యని వాడు

తరగని గని ఇతడు
సుగుణములెన్నిటికో
మమతల సిరి ఇతడు
ప్రియతములందరికో

గడియారం ముళ్ళు లాగ
ప్రతి నిమిషం పని చేస్తాడూ
మనకాలం బుద్ధుడిలా
మనశ్శాంతిని పోగెయిస్తాడు

విలువ తెలిసిన సమయమితడు
బరువునెరిగిన పయనమితడు
అలుపుసొలుపుని అడుగు నిలపని
కళల పరుగితడూ

ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
హ్యాపీ గో లక్కీ వాలా
ఢిల్లీవాలా

సీదా సాధ అందరిలాంటి
సింపుల్ మాన్ -ఏ వీడు
అక్కర్లేని హంగామాలు
అస్సలు పోనే పోడు
పాకెట్ ఫుల్ అఫ్ సంతోషంతో
పండగ చేస్తుంటాడు
రాకెట్ స్పీడ్ ఐ రాక్ ఆన్ అంటూ
దూసుకుపోతుంటాడు

దొరకునా ఏ కాంతకైనా
ఇంతటి తొలి వలపు
నినునైనా ఏ కాంతికైనా
చూడదు నా చూపు

కలుసుకున్నానురా తెలుసుకున్నానురా
గుండెయ్ లోలోతులో ఉన్న నువ్వేమిటో
తేలిపోయిందిరా తెలిసిపోయిందిరా
నిన్ను నా జీవితం ఇక సాగేయిదేటో

మధుర వదనా మృదుల వచనా
క్షణము నిన్నింకా వదలగలనా
ఎదకు సరసన విధుల వరుసన
వీడని ముడిపడనా

ఢిల్లీవాలా ఢిల్లీవాలా

అబ్ బన్గయా తేరా దిల్ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
అబ్ బనగాయ తేరా దిల్ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
అబ్ బన్గయా తేరా దిల్ వాలా
ఢిల్లీవాలా ఢిల్లీవాలా
అబ్ బన్గయా తేరా దిల్ వాలా
ఢిల్లీవాలా
Song Name Dilliwala lyrics
Singer's Aditya Iyenger,Rahul Nambiar
Movie Name Disco Raja
Cast Ravi Teja , Nabha Natesh .

Which movie the "Dilliwala" song is from?

The song " Dilliwala" is from the movie Disco Raja.

Who written the lyrics of "Dilliwala" song?

SS Thama written the lyrics of " Dilliwala".

singer of "Dilliwala" song?

Aditya Iyenger,Rahul Nambiar has sung the song " Dilliwala"