Song lyrics for Maahi

Maahi Song Lyrics in English Font From Aswathama Movie Starring   Mehreen Pirzada,Naga Shaurya in Lead Roles. Cast & Crew for the song " Maahi" are Poojan Kohli , director

Maahi Song Lyrics



మాహి
మాహి

చూస్తుంటే నువ్వలా
అందాల బొమ్మల

చూస్తుంటే నువ్వలా
అందాల బొమ్మల
వేలు పట్టి నడిచావే
మీ అన్నతో ఇలా
కళ్ళల్లో కాంతితో
గుండెల్లో ఆశతో
సిగ్గుపడుతూ బుట్టబొమ్మై
ఎదిగావు ఇంతలో

మా అందరి ఊపిరై పెరిగవే
నీల అల్లరి ఇక నేనే చేయనా

తధిమ్ దింతనక దింత దింతక
పెళ్లి కొడుకు వెనక
తధిమ్ దింతనక దింత దింతక
మహారాణి నడక

తధిమ్ దింతనక దింత దింతక
అత్తారింటి దాకా
తధిమ్ దింతనక దింత దింతక
అడుగులు ఏడు గనక

మాహి
మాహి

రెండు మనసులే ఒకటయ్యే వేళలో
కలపన ఈ జంటననే
నాకే తెలియని
కల నిజమౌతుందని
తెలుపనా ఈ క్షణమునే

విడివిడిగా మనమున్న
వీడని నీడను నేనులే
మూసి మూసి నీ నవ్వులకే
తోడుగా నేస్తం తానులే

మా ప్రాణం దూరమై వెళుతున్న
నువ్వే ప్రాణమై బ్రతికే
జత దొరికెనే

తధిమ్ దింతనక దింత దింతక
పెళ్లి కొడుకు వెనక
తధిమ్ దింతనక దింత దింతక
మహారాణి నడక
తధిమ్ దింతనక దింత దింతక
అత్తారింటి దాకా
తధిమ్ దింతనక దింత దింతక
అడుగులు ఏడు గనక
Song Name Maahi lyrics
Singer's Poojan Kohli
Movie Name Aswathama
Cast   Mehreen Pirzada,Naga Shaurya

Which movie the "Maahi" song is from?

The song " Maahi" is from the movie Aswathama.

Who written the lyrics of "Maahi" song?

director written the lyrics of " Maahi".

singer of "Maahi" song?

Poojan Kohli has sung the song " Maahi"