Song lyrics for Chakravarthiki

Chakravarthiki Song Lyrics in English Font From Money Movie Starring   Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha in Lead Roles. Cast & Crew for the song " Chakravarthiki" are S.P.Balasubramanyam , director

Chakravarthiki Song Lyrics



చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని
అంది మనీ మనీ
పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా
తానే అంది మనీ మనీ

కాలం ఖరీదు చేద్ద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా

చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ

ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ
వీధి వాకిట్లో
దొంగల్లె దురాలి సైలేంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో

అందుకే పద బ్రదర్ మనీ వేటకి
అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకి
రోటి కాపాడా రూమ్ అన్ని రూపీ రూపాలే
సొమ్మునే శరణంమనే చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మినే లావ్ఆడి కట్టుకోరా

చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టం కాదు అయ్యా చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా

పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాక్లో కొనే వేలే సినీ ప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికి
జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లావ్ ఆడి కట్టుకోరా

చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ

కాలం ఖరీదు చేద్ద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ

డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా
డబ్బురా డబ్బురా డబ్బురా డబ్బుడబ్బే డబ్బురా
Song Name Chakravarthiki lyrics
Singer's S.P.Balasubramanyam
Movie Name Money
Cast   Bramhanandam,J. D. Chakravarthy,Jayasudha

Which movie the "Chakravarthiki" song is from?

The song " Chakravarthiki" is from the movie Money.

Who written the lyrics of "Chakravarthiki" song?

director written the lyrics of " Chakravarthiki".

singer of "Chakravarthiki" song?

S.P.Balasubramanyam has sung the song " Chakravarthiki"