Rose Rose Rose Song Lyrics
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండా ఘల్లుమన్న మువ్వె నువ్వా
పడుచు తనపు గడుసు
వలపు పాటవు నువ్వా వావా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
గులాబీ ఘుమ్ గుమ్ గుమ్
గులాబీ గుమ్ గుమ్ గుమ్
చక్కదనానికి చెక్కిలి గింతవు
నువ్వా నువ్వా కందే పువ్వా కన్నె పువ్వా
వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివ్వె నువ్వా
చిందే రవ్వ పొద్దే నువ్వా
గుండె చాటు ప్రేమలెన్నో
పొటు మీద చాటుతున్న రోజా పువ్వా
అందమైన ఆడపిల్ల
బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా ఆఅ
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
గులాబీ గులాబీ గులాబీ
గులాబీ గుమ్ గుమ్ గుమ్
రోజాపువ్వా పువ్వా గుమ్ గుమ్ గుమ్
ప్రేమ సువాసన పెదవుల వంతెన
వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన
వీనే నువ్వా జానే నువ్వా జాజె నువ్వా
గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన
దాచుకున్న రోజా పువ్వా
సందె పొద్దు సంతకాల
ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి
పెదవి పండిన పువ్వా ఆఅ
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండా ఘల్లుమన్న మువ్వె నువ్వా
పడుచు తనపు గడుసు
వలపు పాటవు నువ్వా వావా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
Song Name | Rose Rose Rose lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam |
Movie Name | Allari Priyudu |
Cast | Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna |
Which movie the "Rose Rose Rose" song is from?
The song " Rose Rose Rose" is from the movie Allari Priyudu.
Who written the lyrics of "Rose Rose Rose" song?
director written the lyrics of " Rose Rose Rose".
singer of "Rose Rose Rose" song?
K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Rose Rose Rose"