Song lyrics for Chalaaki Chinnammi

Chalaaki Chinnammi Song Lyrics in English Font From Narappa Movie Starring   Karthik Rathnam,Priyamani,Venkatesh in Lead Roles. Cast & Crew for the song " Chalaaki Chinnammi" are Aditya Iyenger,Nuthana , director

Chalaaki Chinnammi Song Lyrics



థన్ దా నె న నేనేనా న న
థన్ దా నె న నేనేనా న న
థన్ దా నె న నేనేనా న న
థన్ దా నె న నేనేనా న న

చిలిపి చూపుల చలాకి చిన్నమ్మి
చలాకి చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి ఏలాగే ఉండేది
చలాకి చిన్నమ్మి
రాగి ముద్దవి నువ్వేర్రానీ కారము
నేనెలాగే నిన్నిడిచి
ఏలాగే ఉండేది చలాకి చిన్నమ్మి

రానా నీతోటి ఇలాగే నినునమ్మి
ఇలాగే నినునమ్మి
రాల సీమాంటి వోయరీ వెన్నెల్లో
వరాలే విరజిమ్మి వరాలే విరజిమ్మి

కిందాలెన్నైనా చేతనే నీతో
వుండే నూరేళ్లు చూడాలే ఎంతో
రేగడి నేనైతే నాగలి నీనవ్వే
దున్నితే పండాలె నా పంట

మంచే కట్టలోయ్ ఈడు పొలంలో
కంచె తెంచాలోయ్ కన్నె కలల్లో
అంచాయి చెరలోయ్ కొక చివర్లో
కంచాయి మోగాలోయ్ రైక కోనల్లో

యాలో యాల గంటలై కాయల
క్షణాలే ఈ యెలా నువ్వు నేన్ కోయాల
జతై మోసెయ్యాల

కందే చేలోనా జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడే బంగారం
అన్నది నా ఆత్రం భారంగా

చాల్లే చాలబ్బి సాంబడామిట్టా
లగ్గా లేకుండా సందడులెట్టా
నీకై దాచనీ పల్లము మిట్టా
నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్ట

పిల్ల గాలెయ్
పిచ్చిగా వూదాలే
పీ పీ పీ డుం డుం లే
పీ పీ పీ డుం డుం లే
పీ పీ పీ డుం డుం లే
Song Name Chalaaki Chinnammi lyrics
Singer's Aditya Iyenger,Nuthana
Movie Name Narappa
Cast   Karthik Rathnam,Priyamani,Venkatesh

Which movie the "Chalaaki Chinnammi" song is from?

The song " Chalaaki Chinnammi" is from the movie Narappa.

Who written the lyrics of "Chalaaki Chinnammi" song?

director written the lyrics of " Chalaaki Chinnammi".

singer of "Chalaaki Chinnammi" song?

Aditya Iyenger,Nuthana has sung the song " Chalaaki Chinnammi"