Edo Edo Song Lyrics
ఎదో ఎదో
తెలియని లోకమా
ఎదో ఎదో
తహ తహ మైకమా
I am so into you
I am so into you
Touch me like you do
Love me like you want it
I am so into you
I am so into you
I am so into you
I am so into you
కైపె
తెర తెగిన పడవ
అలజడుల గొడవ
లో లోపల
మారో తీరమే
మరి రమ్మనే
ఏరే వేసిన
సాయంత్రమా
నువ్వే నా ఎదురుగా ఉంటె
ఏ మధురిమో తాకే
నీ ఆధారమే గీసే
ఓచిత్రమే
హాయే
వరదానది తీరున
కనుల ఒడి చేరెనా
ఈ వెలనా
I am so into you
I am so into you
Touch me like you do
Love me like you want it
I am so into you
I am so into you
I am so into you
I am so into you
ప్రాణం తీసే ఈ అల్లరి
కళ్ళే మూసే ధ్యానాలే
ఈ చెలి చలితో
ఇలా ఈ తొందరలో
ఓ తమాషా
తెగబడుతూ
పరిగెడుతూ
ఉరకలు వేసే
ఈ అతిశయమే పెరిగేనులే
కొంచెం కొంచెం
అంతా సొంతం అంటూ
Do not know why
You let the fire in my soul
కార్చిచ్ఛే కల్లంచుల్లో
కళలు కలబడగా
మొహం తలుపు తెరిచేనా
తెలిసి పెరిగేనా ఈ వేదన
ఎదో ఎదో
తెలియని లోకమా
ఎదో ఎదో
తహ తహ మైకమా
Song Name | Edo Edo lyrics |
Singer's | Chaitra Ambadipudi |
Movie Name | Shyam Singha Roy |
Cast | Krithi Shetty,Madonna Sebastian,Nani,Sai Pallavi |
Which movie the "Edo Edo" song is from?
The song " Edo Edo" is from the movie Shyam Singha Roy.
Who written the lyrics of "Edo Edo" song?
director written the lyrics of " Edo Edo".
singer of "Edo Edo" song?
Chaitra Ambadipudi has sung the song " Edo Edo"