Song lyrics for Laddunda

Laddunda Song Lyrics in English Font From Bangarraju Movie Starring   Krithi Shetty,Naga Chaitanya Akkineni,Nagarjuna,Ramyakrishna in Lead Roles. Cast & Crew for the song " Laddunda" are Nagarjuna,Dhanunjay,Mohana Bhogaraju,Nuthana,Hari Priya , director

Laddunda Song Lyrics



బాబు తబలా అబ్బాయి హార్మోని
తానన నాననా ఢాంటకు డాడాన
రాజు గారు ఢాంటకు డాడాన అనగా ఏమి

ఓరి బుడ్డోడా
ఇంతకాలం తెలుసుకోకుండా ఎంజేత్తున్నావ్రా
అడగాలి కదా నేర్పిత్తాను కదా
ఢాంటకు డాడాన

చెరుకు తోటలో చారెడు బియ్యం
వంగతోటలో మరదలి కయ్యం
లాగెత్తి కొడితే లడ్డుండ లడ్డుండా

మాటల్లోనే మల్లెల చెండు
చూపుల్లోనే కితకితలుండు
బంగార్రాజుకి జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి

ఓ కందీసెను కాడ ఢాంటకు డాడాన
కన్ను కలిపితే ఢాంటకు డాడాన
పుంపు షెడ్డు కాడ ఢాంటకు డాడాన
ఆ పైట తగిలితే ఢాంటకు డాడాన

లడ్డుండ లడ్డుండ
జువ్విచ్చి జువ్విచ్చి

తిప్పమాకు మీసాలు ఆహ
వెయ్యమాకు వేషాలు ఓ
నీ నవ్వు అగరొత్తి
నీ చూపు చురకత్తి
కొయ్యమాకు ఊచకోతలు
అయ్యయ్యయ్యయ్య

రీలు రీలు రీలు రీలు
యమా ఇరిగేస్తున్నారు స్త్రీలు
మెరిసే బంగారు కోళ్లు
తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు
లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి

ఓ గడ్డి మెటు కాడ ఢాంటకు డాడాన
అగ్గి రాసుకుంటే ఢాంటకు డాడాన
వంగతోట కాడ ఢాంటకు డాడాన
ఆ దొంగ చాటుగా ఢాంటకు డాడాన
ఢాంటకు డాడాన ఢాంటకు డాడాన

కళ్ళని చూస్తే కలువ పువ్వులు
వలపులు చూస్తే పాపికొండలు
పిల్లని చూస్తే లడ్డుండ ఎహె లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి ఎహె లడ్డుండ
Song Name Laddunda lyrics
Singer's Nagarjuna,Dhanunjay,Mohana Bhogaraju,Nuthana,Hari Priya
Movie Name Bangarraju
Cast   Krithi Shetty,Naga Chaitanya Akkineni,Nagarjuna,Ramyakrishna

Which movie the "Laddunda" song is from?

The song " Laddunda" is from the movie Bangarraju.

Who written the lyrics of "Laddunda" song?

director written the lyrics of " Laddunda".

singer of "Laddunda" song?

Nagarjuna,Dhanunjay,Mohana Bhogaraju,Nuthana,Hari Priya has sung the song " Laddunda"